తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:31 AM
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా పయనిస్తుందని వాతావరణ శాఖ వివరించింది.
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా పయనిస్తుందని వాతావరణ శాఖ వివరించింది. నైరుతి రుతు పవనాల ప్రవేశం తర్వాత, బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి అల్పపీడనం ఇదేనని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ వీడియోలను వీక్షించండి..
శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ కలకలం
హై కోర్టుకు ఎక్కిన వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ వివాదం.!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 27 , 2025 | 11:31 AM