Share News

Special Trains: హైదరాబాద్‌ నుంచి కన్నియాకుమారి వెళ్లే వారికి గుడ్ న్యూస్..

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:19 PM

ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07191 కాచిగూడ-మదురై స్పెషల్‌ ఆగస్టు 18 నుంచి అక్టోబరు 10వ తేది వరకు (సోమవారం) 9 సర్వీసులు, నెం.07192 మదురై-కాచిగూడ స్పెషల్‌ ఆగస్టు 20 నుంచి అక్టోబరు 15వ తేది (బుధవారం) వరకు 9 సర్వీసులు పొడిగించారు.

Special Trains: హైదరాబాద్‌ నుంచి కన్నియాకుమారి వెళ్లే వారికి గుడ్ న్యూస్..

- హైదరాబాద్‌-కన్నియాకుమారి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07191 కాచిగూడ-మదురై స్పెషల్‌ ఆగస్టు 18 నుంచి అక్టోబరు 10వ తేది వరకు (సోమవారం) 9 సర్వీసులు, నెం.07192 మదురై-కాచిగూడ స్పెషల్‌ ఆగస్టు 20 నుంచి అక్టోబరు 15వ తేది (బుధవారం) వరకు 9 సర్వీసులు పొడిగించారు. - నెం.07193 హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ ఆగస్టు 16 నుంచి అక్టోబరు 11 వరకు (శనివారం) 9 సర్వీసులు,


nani4.2.jpg

నెం. 07194 కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ ఆగస్టు 18 నుంచి అక్టోబరు 13 వరకు (సోమవారం) 9 సర్వీసులు పొడిగించారు. - నెం.07230 హైదరాబాద్‌-కన్నియాకుమారి(Hyderabad-Kanniyakumari) స్పెషల్‌ ఆగస్టు 13 నుంచి అక్టోబరు 8వ తేది వరకు (బుధవారం) 9 సర్వీసులు, నెం.07229 కన్నియాకుమారి-హైదరాబాద్‌ స్పెషల్‌ ఆగస్టు 15 నుంచి అక్టోబరు 10వ తేది వరకు (శుక్రవారం) 9 సర్వీసులు పొడిగించారు.


nani4.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2025 | 01:19 PM