Guru Purnima: శాకంబరి అలంకరణలో భద్రకాళి
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:15 AM
గురుపౌర్ణమి వేళ భద్రకాళి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పుడమి తల్లిగా 12 మంది అర్చకులు 15 వేల కిలోల కూరగాయలతో..

గురుపౌర్ణమి వేళ భద్రకాళి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పుడమి తల్లిగా 12 మంది అర్చకులు 15 వేల కిలోల కూరగాయలతో అలంకరించారు. 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మంత్రి కొండా సురేఖ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. - వరంగల్ కల్చరల్, ఆంధ్రజ్యోతి