Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.
ABN , Publish Date - Jan 26 , 2025 | 06:00 AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన కందునూరి వెంకటేశ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన కందునూరి వెంకటేశ్ అరుదైన చిత్రాన్ని ఆవిష్కరించారు. 15 రోజులు కష్టపడి కాన్వాస్ పెయింటింగ్‌ను చిత్రీకరించారు. దీనిని ప్రధాని మోదీకి అందజేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు.