Share News

KCR Pays Homage: తన బావ సత్యనారాయణ పార్థీవదేహానికి నివాళులర్పించిన కేసీఆర్

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:47 PM

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుండి బయలుదేరి బావకు నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. బావ సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్న కేసీఆర్

KCR Pays Homage: తన బావ సత్యనారాయణ పార్థీవదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
KC R Pays Condolences

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్ రావుకు పితృవియోగం.. హరీశ్ తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

kcr-at-harish-rao-house-3.jpg


ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుండి బయలుదేరి ఏడవ బావ సత్యనారాయణ కు నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

kcr-at-harish-rao-house-2.jpg


బావ సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్న కేసీఆర్

kcr-at-harish-rao-house-5.jpg


హరీశ్ రావును పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభా.. తన్నీరు సత్యనారాయణ కేసీఆర్ కి బావ. (కేసీఆర్ 7 వ సోదరి, అక్క లక్ష్మీ వారి భర్త)

kcr-at-harish-rao-house-1.jpg


సమాచారం తెలిసిన వెంటనే హరీశ్ రావు కు ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్. కుటుంబ సభ్యులకు ఓదార్పు. ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్

kcr-at-harish-rao-house.jpg


kcr-at-harish-rao-house-6.jpg

Updated Date - Oct 28 , 2025 | 02:02 PM