Share News

Cyberabad: సైబరాబాద్‌లో 11 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ABN , Publish Date - Apr 10 , 2025 | 08:41 AM

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న 11 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ చేస్తూ.. కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు వెంటనే తమకు కేటాయించిన స్టేషన్‌లలో రిపోర్టు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేరు.

Cyberabad: సైబరాబాద్‌లో 11 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌(Cyberabad Police Commissionerate) పరిధిలో 11 మంది ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ కమిషనర్‌ అవినాష్‌ మహంతి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు వెంటనే తమకు కేటాయించిన స్టేషన్‌లలో రిపోర్టు చేయాలని, డీసీపీలు, అడిషనల్‌ డీసీపీ, ఏసీపీలు బదిలీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఆదేశాల్లో సీపీ పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉదయం నుంచే భానుడి ప్రతాపం..


ఇన్‌స్పెక్టర్‌ పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం

...................................................................................................................

వి.జానకిరాంరెడ్డి సైబరాబాద్‌ కమిషనరేట్‌ సీఐ ఆమనగల్‌

బి.ప్రమోద్‌కుమార్‌ సీఐ ఆమనగల్‌ ఎస్‌హెచ్‌ఓ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు ట్రాఫిక్‌ పీఎస్‌

కారంపూరి రాజు ఎస్‌హెచ్‌ఓ ఆర్‌జీఐ ట్రాఫిక్‌ డీఐ ఎయిర్‌పోర్టు శామీర్‌పేట పీఎస్‌

ఎం.అంజయ్య డీఐ జగద్గిరిగుట్ట పీఎస్‌ ఎస్‌ఓటీ రాజేంద్రనగర్‌ జోన్‌


చందా గంగాధర్‌ డీఐ శామీర్‌పేట పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ కడ్తాల్‌ పీఎస్‌

సుంకరి విజయ్‌ డీఐ పేట్‌ బషీరాబాద్‌ ఎస్‌హెచ్‌ఓ చందానగర్‌

ఎస్‌.శివ ప్రసాద్‌ ఎస్‌హెచ్‌ఓ కడ్తాల్‌ ఇన్‌స్పెక్టర్‌ సైబర్‌ క్రైం

పి.రమణారెడ్డి ఎస్‌ఓటీ రాజేంద్రనగర్‌ జోన్‌ షీ టీమ్స్‌ డబ్ల్యు అండ్‌ సీఎసడబ్ల్యూ

డి.అజయ్‌కుమార్‌ సైబర్‌ క్రైం డీఐ పేట్‌బషీరాబాద్‌

డి.పాలవెల్లి ఎస్‌హెచ్‌ఓ చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైబర్‌ క్రైం

పి.నరేందర్‌ రెడ్డి సైబర్‌ క్రైం డీఐ జగద్గిరిగుట్ట పీఎస్‌


ఈ వార్తలు కూడా చదవండి:

Greenfield Expressway: హైదరాబాద్‌-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

CM Revanth Reddy: బ్రిటిష్‌ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు

Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 10 , 2025 | 08:41 AM