MacBook Air M1: క్రేజీ డీల్.. యాపిల్ మ్యాక్‌బుక్‌పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..
ABN , Publish Date - Jun 08 , 2025 | 03:40 PM
చాలా రోజుల నుంచి మీరు యాపిల్ MacBook కొనాలని అనుకుంటున్నారా. అయితే మీకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే MacBook Air M1పై ప్రస్తుతం 31 వేల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.

మీరు అనేక రోజుల నుంచి యాపిల్ మ్యాక్‌బుక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మీ కలల ల్యాప్‌టాప్‌ను తీసుకునేందుకు మంచి ఛాన్స్ వచ్చింది. Amazonలో MacBook Air M1పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర ఇవన్నీ కూడా ప్రస్తుతం మీకు లభించనున్నాయి. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ధర తగ్గింపు ఆఫర్..
MacBook Air M1 8GB RAM, 256GB SSD వేరియంట్ ప్రస్తుతం Amazonలో రూ. 58,990కి లభిస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 89,900తో పోలిస్తే రూ.31 వేల తగ్గింపుతో లభిస్తుండటం విశేషం. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
MacBook Air M1 ప్రధాన ఫీచర్లు
ప్రాసెసర్: Apple M1 చిప్ (8-కోర్ CPU, 7-కోర్ GPU)
RAM: 8GB
స్టోరేజ్: 256GB SSD
డిస్‌ప్లే: 13.3-అంగుళాల Retina డిస్‌ప్లే
బ్యాటరీ: 18 గంటల వరకు బ్యాటరీ జీవితం
కెమెరా: 720p FaceTime HD కెమెరా
కనెక్టివిటీ: Wi-Fi 6, Bluetooth 5.0
పోర్ట్స్: 2x Thunderbolt 3 (USB-C)
లాంగ్ బ్యాటరీ లైఫ్: 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
స్లిమ్, లైట్ డిజైన్: 1.29 కిలోల బరువు
macOS: సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సపోర్ట్
అదనపు ఆఫర్లు
బ్యాంక్ డిస్కౌంట్లు: SBI, HDFC, ICICI కార్డులపై అదనపు తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి.
క్యాష్‌బ్యాక్: Amazon Pay ICICI క్రెడిట్ కార్డుతో 5% క్యాష్‌బ్యాక్
ఎక్స్‌చేంజ్ ఆఫర్: పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ రూ. 6,750 వరకు తగ్గింపు
EMI ఆప్షన్స్: 24 నెలల వరకు EMI ప్లాన్‌లు, నెలకు రూ. 2,888 నుంచి ప్రారంభం
ఎలా కొనుగోలు చేయాలంటే
ఈ అద్భుతమైన ఆఫర్‌ను ఉపయోగించడానికి మీరు Amazonలో MacBook Air M1 అని సెర్చ్ చేసి కొనుగోలు చేయవచ్చు.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..