Share News

IPL 2025: ఆర్సీబీ సునాయాస విజయం.. పంజాబ్‌కు నిరాశ

ABN , First Publish Date - Apr 20 , 2025 | 03:06 PM

ఐపీఎల్-2025లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ స్టార్ట్ అయింది. పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం ఇరు జట్లకు కీలకం.

IPL 2025:  ఆర్సీబీ సునాయాస విజయం.. పంజాబ్‌కు నిరాశ
PBKS vs RCB

Live News & Update

  • 2025-04-20T18:49:24+05:30

    ఆర్సీబీ సునాయాస విజయం

    • 7 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు

    • రాణించిన కోహ్లీ (73 నాటౌట్)

    • పటిదార్ (61)

    • ఛాహల్, పటిదార్, అర్ష్‌దీప్‌లకు ఒక్కో వికెట్

  • 2025-04-20T18:38:35+05:30

    విజయం దిశగా ఆర్సీబీ

    • విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు అవసరం

    • క్రీజులో కోహ్లీ (57), రజత్ పటిదార్ (12)

    • 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 132/2

  • 2025-04-20T18:30:32+05:30

    విరాట్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీ

    • 43 బంతుల్లో 50 పరుగులు

    • 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 122/2

    • విజయానికి 30 బంతుల్లో 36 పరుగులు అవసరం

  • 2025-04-20T18:23:27+05:30

    పడిక్కళ్ (61) అవుట్

    • బ్రార్ బౌలింగ్‌లో అవుట్

    • ఆర్సీబీ స్కోరు 12.3 ఓవర్లకు 109/2

    • క్రీజులో కోహ్లీ (46)

    • విజయానికి 45 బంతుల్లో 49 పరుగులు అవసరం

  • 2025-04-20T18:16:20+05:30

    పడిక్కళ్ హాఫ్ సెంచరీ

    • 30 బంతుల్లో 50 పరుగులు

    • క్రీజులో కోహ్లీ (41)

    • ఆర్సీబీ స్కోరు 11 ఓవర్లకు 95/1

    • విజయానికి 54 బంతుల్లో 63 పరుగులు అవసరం

  • 2025-04-20T18:00:53+05:30

    దూకుడు పెంచిన ఆర్సీబీ బ్యాటర్లు

    • క్రీజులో కోహ్లీ (34), పడిక్కళ్ (33)

    • 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 69/1

    • విజయానికి 72 బంతుల్లో 89 పరుగులు అవసరం

  • 2025-04-20T17:47:19+05:30

    ఐదు ఓవర్లకు 42/1

    • నిలకడగా ఆడుతున్న ఆర్సీబీ బ్యాటర్లు

    • క్రీజులో కోహ్లీ (19), పడిక్కళ్ (22)

    • విజయానికి 90 బంతుల్లో 116 పరుగులు అవసరం

  • 2025-04-20T17:26:55+05:30

    తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ (1) అవుట్

    • అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అవుట్

    • మొదటి ఓవర్‌కు ఆర్సీబీ స్కోరు 6-1

  • 2025-04-20T17:08:07+05:30

    ఆర్సీబీ టార్గెట్ @ 158

    • పంజాబ్ 20 ఓవర్లకు 157/6

    • రాణించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33)

    • శశాంక్ సింగ్ (31)

    • పొదుపుగా బౌలంగ్ చేసిన ఆర్సీబీ

    • సుయాష్, కృనాల్‌కు రెండేసి వికెట్లు

  • 2025-04-20T16:37:20+05:30

    ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్

    • స్టోయినిస్ (2) అవుట్

    • సుయాశ్ శర్మ ఓవర్లో రెండు వికెట్లు

    • 13.5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 114/6

  • 2025-04-20T16:34:36+05:30

    ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్

    • జాస్ ఇంగ్లిస్ (29) అవుట్

    • పంజాబ్ స్కోరు 13.2 ఓవర్లకు 112/5

  • 2025-04-20T16:25:21+05:30

    articleText

  • 2025-04-20T16:25:16+05:30

    11 ఓవర్లకు పంజాబ్ స్కోరు 87/4

    • క్రీజులో జాస్ ఇంగ్లిస్ (11)

    • శశాంక్ సింగ్ (7)

    • కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు

  • 2025-04-20T15:55:38+05:30

    • పంజాబ్ కింగ్స్‌కు ఫస్ట్ షాక్ తగిలింది.

    • యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (22) ఔట్ అయ్యాడు.

    • కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ప్రియాన్ష్.

    • 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులతో ఉంది పంజాబ్.

  • 2025-04-20T15:44:47+05:30

    • పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను సాలిడ్‌గా స్టార్ట్ చేసింది.

    • ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (13 నాటౌట్), ప్రభుసిమ్రన్ సింగ్ (18 నాటౌట్) ఫోర్ల మీద ఫోర్లు కొడుతున్నారు.

    • ఇద్దరూ కలసి ఇప్పటికే 4 బౌండరీలు, ఓ సిక్స్ కొట్టారు.

    • పంజాబ్ స్కోరు 3.1 ఓవర్లకు 32.

  • 2025-04-20T15:16:10+05:30

    • పంజాబ్ కింగ్స్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి చేంజెస్ చేయలేదు.

    • గత మ్యాచ్‌లో ఆడిన వారినే కొనసాగిస్తోంది అయ్యర్ సేన

    • పంజాబ్ ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఎవర్ని ఎంచుకుంటుందో చూడాలి.

  • 2025-04-20T15:14:25+05:30

    • ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్‌ స్థానంలో రొమారియో షెఫర్డ్‌ను రీప్లేస్ చేసింది బెంగళూరు.

    • ఈ ఒక్క మార్పు తప్పితే లాస్ట్ మ్యాచ్‌లో ఆడినవారినే కంటిన్యూ చేసింది.

  • 2025-04-20T15:06:51+05:30

    మెుదలైన పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ పోరు..

    • టాస్ గెలిచిన ఆర్సీబీ

    • టాస్ నెగ్గాక బౌలింగ్ ఎంచుకున్నాడు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.

    • ఆతిథ్య పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.