-
-
Home » Sports » Cricket News » india vs south africa live updates india win toss choose bowling latest match details BSB
-
IND Vs SA Live: భారత్-సౌతాఫ్రికా మూడో వన్డే.. లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Dec 06 , 2025 | 01:13 PM
ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం...
Live News & Update
-
Dec 06, 2025 21:14 IST
‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా విరాట్
ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
ఈ సిరీస్‌లో కోహ్లీ 302 పరుగులు చేశాడు.
-
Dec 06, 2025 21:14 IST
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా యశస్వి జైస్వాల్
ఈ మ్యాచ్‌లో సెంచరీ(116)తో అజేయంగా నిలిచిన యశస్వి జైస్వాల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
-
Dec 06, 2025 20:43 IST
భారత్ ఘన విజయం
విశాఖ వన్డే: సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
సౌతాఫ్రికా 270 ఆలౌట్ (47.5 ఓవర్లలో), భారత్ 271/1 (39.5 ఓవర్లలో)
3 వన్డేల సిరీస్ 2-1తో టీమిండియా కైవసం
సౌతాఫ్రికా బ్యాటింగ్: డికాక్ 106, బవుమా 48 పరుగులు,..
బ్రెవిస్ 29, మ్యాథ్యూ 24, మహరాజ్ 20 పరుగులు
భారత్ బౌలింగ్: కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణకు చెరో 4 వికెట్లు
అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్
-
Dec 06, 2025 20:37 IST
40 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ
-
Dec 06, 2025 20:24 IST
విశాఖ: యశస్వి జైస్వాల్ సెంచరీ
వన్డేల్లో యశస్వి జైస్వాల్ తొలి సెంచరీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ
-
Dec 06, 2025 20:03 IST
సౌతాఫ్రికాకి షాక్.. గాయపడ్డ వికెట్ కీపర్ డికాక్
32 ఓవర్ మహరాజ్ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించిన యశస్వి..
ఈ క్రమంలో బ్యాట్ చేతికి తగిలి విలవిల్లాడిన డికాక్
ఫిజియో ట్రీట్‌మెంట్ తర్వాత మళ్లీ కీపింగ్
టీమిండియా స్కోర్ 194/1
-
Dec 06, 2025 19:59 IST
30 ఓవర్లు పూర్తి.. సెంచరీ దిశగా యశస్వి జైస్వాల్
అర్ధ శతకం తర్వాత దూకుడు పెంచిన యశస్వి జైస్వాల్
మార్‌క్రమ్ వేసిన రెండు ఓవర్లలో వరుసగా రెండు ఫోర్లు బాదిన యశస్వి
30 ఓవర్లకు భారత్ స్కోరు 180/1
సెంచరీ దిశగా జైస్వాల్ (84)
మరో ఎండ్‌లో కోహ్లీ (8)
భారత్ విజయానికి 20 ఓవర్లలో 91 పరుగులు అవసరం
-
Dec 06, 2025 19:40 IST
భారత్ తొలి వికెట్ డౌన్.. రోహిత్ శర్మ(75) ఔట్
కేశవ్ మహరాజ్ వేసిన 26.5ఓవర్‌లో ఔటైన రోహిత్ శర్మ(75)
బౌండరీ లైన్ వద్ద బ్రీట్జ్కేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హిట్‌మ్యాన్
క్రీజులోకి విరాట్ కోహ్లీ
154 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదింపిన కేశవ్
భారత్ స్కోర్ 154/1
-
Dec 06, 2025 19:37 IST
25 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోర్ 153/0
దూకుడు పెంచిన భారత బ్యాటర్లు
క్రీజులో యశస్వి(67), రోహిత్(75)
25 ఓవర్లకు టీమిండియాకు స్కోర్ 153/0
-
Dec 06, 2025 19:31 IST
యశస్వి అర్థ శతకం
స్పీడ్ పెంచిన యశస్వి జైస్వాల్(58)
ఎంగిడి వేసిన 24వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న యశస్వి
ప్రస్తుతం టీమిండియా స్కోర్ 139/0
-
Dec 06, 2025 19:12 IST
హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ
54 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ(50)
మహరాజ్ వేసిన 20వ ఓవర్‌లో నాలుగో బంతికి సింగిల్ తీసి అర్ధ శతకం చేసిన రోహిత్ శర్మ
టీమిండియా స్కోర్ 101/0
-
Dec 06, 2025 18:59 IST
17 ఓవర్లు పూర్తి.. హాఫ్ సెంచరీ దిశగా రోహిత్ శర్మ
బ్యాట్ ఝళిపిస్తున్న రోహిత్ శర్మ(45)
హాఫ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో హిట్‌మ్యాన్
మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్(29)
ప్రస్తుతం టీమిండియా స్కోరు 85/0
-
Dec 06, 2025 18:48 IST
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ మ్యాచుల్లో 20వేల పరగులు చేసిన నాలుగో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు
ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్
-
Dec 06, 2025 18:44 IST
కట్టుదిట్టంగా బౌలింగ్..
కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్న ప్రొటీస్ బౌలర్లు
13 ఓవర్‌లో ఒకే పరుగు ఇచ్చిన బార్ట్‌మన్
భారత స్కోరు 60/0
-
Dec 06, 2025 18:38 IST
50 పరుగులు దాటిన భాగస్వామ్యం
నిలకడ ప్రదర్శిస్తోన్న భారత బ్యాటర్లు
54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రోహిత్-యశస్వి
టీమిండియా స్కోరు 54/0
-
Dec 06, 2025 18:34 IST
పది ఓవర్లు పూర్తి.. హిట్‌మ్యాన్ ఫోర్
మెల్లగా స్పీడ్ పెంచుతున్న రోహిత్ శర్మ
కేశవ్ మహరాజ్ వేసి పదో ఓవర్‌లో ఆఖరి బంతికి ఫోర్ బాదిన హిట్‌మ్యాన్
క్రీజులో జైస్వాల్(20), రోహిత్ శర్మ(20)
టీమిండియా స్కోర్ 48/0
-
Dec 06, 2025 18:19 IST
ఏడు ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 31/0
నిలకడగా ఆడుతున్న భారత బ్యాటర్లు
ఏడు ఓవర్లు పూర్తయ్యే వరకు స్కోరు 31/0
క్రీజులో యశస్వి(16), రోహిత్ శర్మ(6)
-
Dec 06, 2025 18:01 IST
తడబడుతున్న టీమిండియా బ్యాటర్లు
మూడో ఓవర్ వేసిన యాన్సెస్
మూడో ఓవర్‌లో ఒక్క పరుగు రాబట్టని బ్యాటర్లు
భారత్ స్కోరు 10/0
-
Dec 06, 2025 17:49 IST
ఛేజింగ్‌కు దిగిన టీమిండియా
క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, యశస్వి
తొలి ఓవర్ బంతిని అందుకున్న యన్సెన్
-
Dec 06, 2025 17:13 IST
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 48వ ఓవర్‌లో బార్ట్‌మన్(3) ఔట్
-
Dec 06, 2025 16:58 IST
ఎంగిడి(1) ఔట్.. తొమ్మిదో వికెట్ డౌన్
45 ఓవర్లోని నాలుగో బంతికి ఔటైన ఎంగిడి
కుల్‌దీప్ బౌలింగ్‌లో ఎంగిడి(1) ఎల్బీడబ్ల్యూ
ఈ ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌కు నాలుగు వికెట్లు
ప్రొటీస్ స్కోరు 258/9
-
Dec 06, 2025 16:49 IST
కుల్‌దీప్‌కు మూడో వికెట్.. బోష్(9) ఔట్
ఈ మ్యాచ్‌లో మూడో వికెట్ దక్కించుకున్న కుల్‌దీప్
42 ఓవర్‌లో మూడో బంతికి బోష్(9) పెవిలియన్‌కు పంపిన కుల్‌దీప్
-
Dec 06, 2025 16:30 IST
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. కుల్‌దీప్ మ్యాజిక్
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. కుల్‌దీప్ మ్యాజిక్
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన కుల్‌దీప్ యాదవ్
39 ఓవర్ మూడో బంతికి జడేజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన యన్సెన్(17)
సౌతాఫ్రికా స్కోరు 237/7
-
Dec 06, 2025 16:27 IST
ఆరో వికెట్ డౌన్.. బ్రెవిస్(29) ఔట్
ఆరో వికెట్ డౌన్.. బ్రెవిస్(29) ఔట్
ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
కుల్‌దీప్ వేసిన 39 ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన బ్రెవిస్(29)
క్రీజులోకి వచ్చిన బోష్
మరో ఎండ్‌లో యన్సెన్(17)
-
Dec 06, 2025 16:16 IST
36 ఓవర్లు పూర్తి.. సౌతాఫ్రికా స్కోరు 224/5
నిలకడగా ఆడుతున్న సఫారీ బ్యాటర్లు
క్రీజులో యన్సెన్(12), బ్రెవిస్(24)
36 ఓవర్లు పూర్తయ్యే వరకు సౌతాఫ్రికా స్కోరు 224/5
-
Dec 06, 2025 16:11 IST
కాస్ట్లీ ఓవర్.. పోటీ పడి పరుగులు రాబడుతున్న బ్యాటర్లు
కాస్ట్లీగా మారిన ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 35వ ఓవర్
రెండు ఫోర్లు, రెండు వైడ్లు, నాలుగు పరుగులు
మొత్తం ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు 14
క్రీజులో యన్సెస్(10), బ్రెవిస్(20)
-
Dec 06, 2025 15:54 IST
హమ్మయ్య.. డికాక్ ఔట్(106)
ఎట్టకేలకు పెవిలియన్ చేరిన డికాక్(106)
33 ఓవర్‌లో ఐదో బంతికి డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రసిద్ధ కృష్ణ
ఈ ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్‌కు వచ్చిన వికెట్లు మూడు
క్రీజులో యాన్సన్(0), బ్రెవిస్(13)
సౌతాఫ్రికా స్కోరు 199/5
-
Dec 06, 2025 15:46 IST
డికాక్ సెంచరీ
80 బంతుల్లోనే సెంచరీ బాదిన సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్(104)
హర్షిత్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి శతకం బాదిన డికాక్
-
Dec 06, 2025 15:42 IST
ప్రసిద్ధ్ మ్యాజిక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
మరో వికెట్ పడగొట్టిన ప్రసిద్ధ్
అతను వేసిన 28.6 ఓవర్‌కు కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన మార్‌క్రమ్ (1)
29 ఓవర్లకు స్కోరు 170/4.
-
Dec 06, 2025 15:34 IST
బ్రిట్జ్కే ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
దూకుడుగా ఆడుతున్న మాథ్యూ బ్రిట్జ్కే(24)ను ఔట్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ
29 ఓవర్‌లో రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన బ్రిట్జ్కే
-
Dec 06, 2025 15:18 IST
స్పీడ్ పెంచిన బ్రీట్జ్కే.. వరుసగా రెండు సిక్స్‌లు
దూకుడు పెంచిన మ్యాథ్యూ బ్రీట్జ్కే(22)
తిలక్ వర్మ బౌలింగ్‌లో తొలి రెండు బంతులకు సిక్స్ కొట్టిన బ్రీట్జ్కే
26 ఓవర్లు పూర్తయ్యే వరకు సౌతాఫ్రికా స్కోర్ 158/2
-
Dec 06, 2025 15:15 IST
25 ఓవర్లు పూర్తి.. సౌతాఫ్రికా స్కోరు 143/2
నిలకడగా ఆడుతోన్న సౌతాఫ్రికా బ్యాటర్లు
క్రీజులో డికాక్(84), మ్యాథ్యూ బ్రీట్జ్కే(8)
25 ఓవర్లు తర్వాత సఫారీ స్కోరు 143/2
-
Dec 06, 2025 15:00 IST
ఎట్టకేలకు రెండో వికెట్ డౌన్.. బవుమా ఔట్
తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(48)
జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతికి కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన బవుమా
సెట్ అయిన పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేసిన జడేజా
21 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 115/2
-
Dec 06, 2025 14:57 IST
20 ఓవర్లు పూర్తి.. సౌతాఫ్రికా 104/1
వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సౌతాఫ్రికా బ్యాటర్లు డికాక్(61), బవుమా(41)
20 ఓవర్లు పూర్తయ్యే వరకు ప్రొటీస్ స్కోరు 104/1
-
Dec 06, 2025 14:48 IST
తిలక్ వర్మ బౌలింగ్..
తిలక్ వర్మను బౌలింగ్‌కి దింపిన కెప్టెన్ కేఎల్ రాహుల్
17 ఓవర్‌లో 6 పరుగులు ఇచ్చిన తిలక్
తొలి బంతికే ఫోర్ బాదిన డికాక్(59)
క్రీజులో డికాక్(59), బవుమా(31)
సౌతాఫ్రికా స్కోరు 93/1
-
Dec 06, 2025 14:40 IST
డికాక్ హాఫ్ సెంచరీ
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్వింటన్ డికాక్(54)
జడేజా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెలబ్రేట్ చేసుకున్న క్వింటన్
క్రీజులో డికాక్(54), బవుమా(30)
-
Dec 06, 2025 14:38 IST
హాఫ్ సెంచరీ దిశగా డికాక్
అర్ధ శతకానికి అత్యంత చేరువలో సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్(47)
కుల్‌దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్‌లో ఓ ఫోర్ బాదిన డికాక్
మరో ఎండ్‌లో బవుమా(29)
15 ఓవర్లు పూర్తి అయ్యే వరకు ప్రొటీస్ స్కోరు 79/1
-
Dec 06, 2025 14:26 IST
బ్యాట్ ఝళిపిస్తోన్న డికాక్.. వరుసగా రెండు సిక్స్‌లు
దూకుడు పెంచిన సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్(34)
ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు
11వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాదిన డికాక్
క్రీజులో క్వింటన్ డికాక్(38), బవుమా(20)
సౌతాఫ్రికా స్కోరు 60/1
-
Dec 06, 2025 14:22 IST
పది ఓవర్లు పూర్తి.. దక్షిణాఫ్రికా స్కోరు 42/1
దూకుడు పెంచుతున్న సఫారీ బ్యాటర్లు
పది ఓవర్లు పూర్తి అయ్యే వరకు సౌతాఫ్రికా స్కోరు 42/1
క్రీజులో డికాక్(21), బవుమా(19)
-
Dec 06, 2025 14:18 IST
బవుమా రికార్డు
వన్డేల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
-
Dec 06, 2025 14:12 IST
బ్యాటర్లకు అవకాశమే ఇవ్వని బౌలర్లు..
కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్న భారత బౌలర్లు
హర్షిత్ రాణా బౌలింగ్‌లో వచ్చిన పరుగులు కేవలం 2
క్రీజులో డికాక్(13), బవుమా(10)
సౌతాఫ్రికా స్కోరు 25/1
-
Dec 06, 2025 14:00 IST
ఆరు ఓవర్లు పూర్తి.. సౌతాఫ్రికా స్కోరు 18/1
సఫారీ బ్యాటర్లను కట్టడి చేస్తున్న టీమిండియా బౌలర్లు
హర్షిత్ రాణా వేసిన ఆరో ఓవర్లో ఒక్క పరుగు కూడా రాబట్టని ప్రొటీస్ బ్యాటర్లు
ఆరు ఓవర్లు పూర్తి అయ్యేవరకు సౌతాఫ్రికా స్కోరు 18/1
-
Dec 06, 2025 13:56 IST
కట్టుదిట్టంగా బౌలింగ్..
కట్టుదిట్టంగా బంతులు సంధిస్తున్న టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్
ఈ ఓవర్‌లో ఓ ఫోర్ బాదిన టెంబా బవుమా(8)
ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు 5
-
Dec 06, 2025 13:52 IST
డికాక్ దూకుడు.. వరుసగా రెండు ఫోర్లు
దూకుడు పెంచిన సఫారీల ఓపెనర్ డికాక్
హర్షిత్ రాణా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన డికాక్
నాలుగో ఓవర్లో 12 పరుగులు సమర్పించుకున్న రాణా
ప్రొటీస్ ప్రస్తుత స్కోరు 13/1
-
Dec 06, 2025 13:35 IST
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
టీమిండియాకు శుభారంభం దక్కింది
తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్న అర్ష్‌దీప్ సింగ్
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగిన ర్యాన్ రికెల్టన్(0)
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా
తొలి ఓవర్‌కు సౌతాఫ్రికా స్కోర్ 1/1
-
Dec 06, 2025 13:33 IST
ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా 20 సార్లు టాస్ ఓడిపోయిన భారత్
ఎడమచేత్తో నాణేన్ని గాల్లోకి ఎగరేసిన కేఎల్ రాహుల్
రెండేళ్ల 21 రోజుల తర్వాత టాస్ గెలిచిన టీమిండియా
చెత్త రికార్డ్‌కు బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్
-
Dec 06, 2025 13:28 IST
ఇరు జట్ల తుది జాబితా ఇదే..
భారత :
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా:
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), మ్యాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్‌క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బోష్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, ఓట్నీల్ బార్ట్‌మన్
-
Dec 06, 2025 13:13 IST
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.