Tongue Cleaning: నెల రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఏమతుందో తెలుసా..

ABN, Publish Date - Apr 24 , 2025 | 03:14 PM

నాలుక శుభ్రత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. నాలుకను సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ 30 రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల నాలుకపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

Tongue Cleaning: నెల రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఏమతుందో తెలుసా.. 1/6

నాలుక శుభ్రత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. నాలుకను సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ 30 రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల నాలుకపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Tongue Cleaning: నెల రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఏమతుందో తెలుసా.. 2/6

30 రోజుల పాటు నాలుకను శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి మందపాటి జిగట బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది. దీనికితోడు దుర్వాసన, రుచి మొగ్గలు మూసుకుపోయడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలు తలెత్తుతాయి.

Tongue Cleaning: నెల రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఏమతుందో తెలుసా.. 3/6

నాలుకను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసనతో పాటూ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అలాగే చనిపోయిన కణాలు నాలుకలోనే చిక్కుకుపోవడం వల్ల నాలుక నల్లగా మారిపోతుంది.

Tongue Cleaning: నెల రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఏమతుందో తెలుసా.. 4/6

అపరిశుభ్రమైన నాలుక వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, వాపులు, చిగుళ్ల వ్యాధి కూడా సంభవించవచ్చు.

Tongue Cleaning: నెల రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఏమతుందో తెలుసా.. 5/6

నాలుక నుంచి బ్యాక్టీరియా చిగుళ్లకు వ్యాపించడం వల్ల పీరియాంటల్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

Tongue Cleaning: నెల రోజుల పాటు నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఏమతుందో తెలుసా.. 6/6

నాలుకను చాలా రోజుల పాటు శుభ్రం చేయకపోవడం వల్ల చిగుళ్ల వ్యాధి కాస్తా పేగులకూ పాకుతుంది. శరీరంలో క్రిములు పెరిగిపోయి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

Updated at - Apr 24 , 2025 | 03:14 PM