హైదరాబాద్‌లో విశ్వంభర డాక్టర్ నారాయణరెడ్డి జాతీయ సాహిత్య అవార్డు ప్రదానోత్సవం
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:17 AM
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నిర్వహించిన విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బహుమతులు అందజేశారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు.

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నిర్వహించిన విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాహిత్యంలో విశేష కృషి చేసిన పలువురికి విశ్వంభర అవార్డులు అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు.

సాహిత్యం రంగంలో నారాయణరెడ్డి విశేష కృషి చేశారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు.

కార్యక్రమంలో బుక్ ఆవిష్కరిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, పలువురు అతిథులు

కార్యక్రమంలో విశ్వంభర అవార్డులు అందజేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
Updated at - Jul 30 , 2025 | 11:21 AM