హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..
ABN, Publish Date - Apr 27 , 2025 | 09:03 AM
హైదరాబాద్: నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్ సదస్సులో శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. దేశంలో కుల సర్వే నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచిందన్నారు.

హైదరాబాదులోని హెచ్ఐసీసీలో భారత్ సమీట్లో పాల్గొన్న లోక్ సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ, వివిధ దేశాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలు దేశాల ప్రతినిధులు తదితరులు..

హైదరాబాదులోని హెచ్ఐసీసీలో భారత్ సమీట్లో పాల్గొన్న రాహుల్ గాంధీ..ప్రసంగిస్తున్న దృశ్యం..

భారత్ సమీట్లో విదేశీ ప్రతినిధులతో కాంగ్రెస్ అగ్రేనేత రాహుల్ గాంధీ..

మహిళలకు కిట్‌లను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...

భారత్ సమీట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మెమెంటో బహూకరిస్తున్న మంత్రి కొండా సురేఖ, ప్రక్కన సీఎం రేవంత్ రెడ్డి..
Updated at - Apr 27 , 2025 | 09:03 AM