Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:30 PM
గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ(శనివారం జులై 26) ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్‌గజపతిరాజుతో బాంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, పలువురు ఏపీ మంత్రులు, అశోక్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజును గోవా సీఎం ప్రమోద్ సావంత్, మంత్రి లోకేష్ సత్కరించారు. అశోక్ గజపతిరాజుకి ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ(శనివారం జులై 26) ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.

గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతున్న అశోక్ గజపతి రాజు

అశోక్ గజపతి రాజుకి చిరు కానుక అందజేస్తున్న మంత్రి నారా లోకేష్

గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్

అశోక్ గజపతి రాజుకి పుష్పగుచ్చం అందజేస్తున్న టీడీపీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు

అశోక్ గజపతి రాజుకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి నారా లోకేష్

అశోక్ గజపతి రాజుకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కి నమస్కరిస్తున్న మంత్రి నారా లోకేష్

కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో మంత్రి నారా లోకేష్, తదితరులు

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏపీ మంత్రులు, తదితరులు

అశోక్‌గజపతిరాజుకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న బాంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే

కార్యక్రమంలో సెల్యూట్ చేస్తున్న అశోక్‌గజపతిరాజు

అశోక్‌గజపతిరాజుకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

మంత్రి నారా లోకేష్‌కి నమస్కరిస్తున్న అతిథులు

అశోక్‌గజపతిరాజుకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

అశోక్‌గజపతిరాజుకి దేవుడి ప్రతిమ అందజేస్తున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న అశోక్‌గజపతిరాజు

మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడుతున్న అశోక్‌గజపతిరాజు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్

కార్యక్రమంలో అశోక్‌గజపతిరాజుతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి నారా లోకేష్
Updated at - Jul 26 , 2025 | 07:46 PM