Share News

President Murmu: మహాకుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:21 AM

అంతకుముందు ఆమెకు ప్రయాగ్‌రాజ్‌లో యూపీ గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఘనంగా స్వాగతం పలికారు.

President Murmu: మహాకుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము

ప్రయాగ్‌రాజ్‌, ఫిబ్రవరి 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానమాచరించారు. ప్రత్యేకపూజలు చేశారు. అంతకుముందు ఆమెకు ప్రయాగ్‌రాజ్‌లో యూపీ గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఘనంగా స్వాగతం పలికారు. పుణ్యస్నానం అనంతరం ముర్ము బడే హనుమాన్‌ మందిరాన్ని కూడా సందర్శించారు.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 05:21 AM