Share News

Dr V Narayanan: 2047కి అగ్రగామిగా భారత్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:52 AM

ఆధునికీకరణ, పరిశోధనలపై భారత్‌ దృష్టి పెట్టిందని.. దీంతో 2047 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌..

Dr V Narayanan: 2047కి అగ్రగామిగా భారత్‌
Dr V Narayanan

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఆధునికీకరణ, పరిశోధనలపై భారత్‌ దృష్టి పెట్టిందని.. దీంతో 2047 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జగన్నాథగట్టుపై ఉన్న భారత సమాచార సాంకేతికత, రూపకల్పన, తయారీ సంస్థ 7వ స్నాతకోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. దేశంలో శాస్త్రీయ పురోగతిని గ్రామీణాభివృద్ధితో అనుసంధానించడం అవసరమని నారాయణన్‌ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:52 AM