Share News

Gajendra Singh Shekhawat: ఐదేళ్లలో 610 కళాఖండాలు స్వాధీనం

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:54 AM

గత ఐదేళ్లలో ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయిలాండ్‌, యూకే, యూఎ్‌సఏ నుంచి మొత్తం..

Gajendra Singh Shekhawat: ఐదేళ్లలో 610 కళాఖండాలు స్వాధీనం
Gajendra Singh Shekhawat

న్యూఢిల్లీ, జూలై21(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయిలాండ్‌, యూకే, యూఎ్‌సఏ నుంచి మొత్తం 610 భారతీయ కళాఖండాలను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. సోమవారం, లోక్‌సభలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోలింగేశ్వర ఆలయానికి సంబంధించిన నంది శిల్పాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 03:54 AM