AC Helmets: ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు..
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:29 PM
ఎండలో విధులు నిర్వహిస్తున ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీ హెల్మెట్లు అందజేసింది. ప్రస్తుతం ఎండలు పెరుగుతున్న నేపధ్యంలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా ఏసీ హెల్మెట్లను అందజేసింది.

చెన్నై: ఎండ వేడిని తట్టుకునేలా ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు(AC Helmets) అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. కానీ, ఎండలు మండుతున్నా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసులు విధుల్లో ఉండాల్సిందే. ఎండల నుంచి వాహనచోదకులు ఉపశమనం కలిగించేలా ప్రధాన నగరాల్లోని సిగ్నల్స్ వద్ద పందిళ్లు ఏర్పాటుచేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: మూడు మార్గాల్లో 160 కి.మీ వేగంతో రైళ్లు
ఈ నేపథ్యంలో, చెన్నై(Chennai)ను విభజించి కొత్తగా రూపొందిన ఆవడి పోలీసు కమిషనర్ కార్యాలయ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు(Traffic police) కమిషనర్ శంకర్ ఏసీ హెల్మెట్లు అందజేశారు. సహజ ఫైబర్‌తో రూపొందించారు. బ్యాటరీ ద్వారా ఏసీ యంత్రం పనిచేసి ట్రాఫిక్ పోలీసులకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి
ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!
ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు!?
ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News and National News