Dubai Marina Fire: దుబాయ్ మరీనా భవనంలో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:23 AM
దుబాయ్ మరీనా ప్రాంతంలోని 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

దుబాయ్ మరీనా ప్రాంతంలోని 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. భవనమంతా దట్టంగా పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలోని 764 అపార్ట్‌మెంట్ల నుంచి సుమారు 4 వేల మందిని అధికారులు వేగంగా ఖాళీ చేయించడంతో ప్రాణాపాయం తప్పింది.