Home » Dubai
బతుకుదెరువు కోసం దుబాయికి వచ్చే వారు ఎదుర్కొనే సమస్యల్లో ఇల్లు సమస్య కీలకం. ఇళ్ల యజమానులు తమ ఇళ్లను అనేక భాగాలుగా విభజించి అద్దెకు ఇస్తుంటారు.
గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ 36 కన్నుమూశారు.
దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు ‘వివాహ సెలవు’ను మంజూరు చేస్తున్నట్టు దేశ పాలకుడు
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు ఫ్లాట్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి‘ రాసిన కథనం అక్షర సత్యమైంది.
ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఎమిరాటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. అది ఏంటంటే పెళ్లి చేసుకునే అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజుల పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయనుంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దుబాయ్‌లో తమ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఫ్లాట్‌ను ఓ రెంటల్ ఏజెన్సీకి లీజుకు ఇచ్చామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు స్పష్టం చేశారు.
దుబాయి అంటే సగటు తెలుగువాడి దృష్టిలో.. రెక్కల కష్టం చేసుకుంటే నాలుగు రాళ్లు సంపాదించిపెట్టే నగరం! కానీ కొందరు రాజకీయ నాయకులకు మాత్రం అదొక భూతల స్వర్గం.
గుల్ఫాం కల్తీ కల్లుకు బానిసైన భర్త ఇంటికి దూరంగా ఉన్నా ఫర్వాలేదు.. ఎంతోకొంత సంపాదించి కుటుంబానికి అండగా నిలబడితే చాలనుకుంది నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్..
భారతీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌ను ముద్దుగా 'ఫజా' అని పిలుస్తుంటారు. ఆ పదానికి అరబిక్‌లో సహాయం చేసేవాడని అర్థం. తన పేరుకు సార్థకత చేకూర్చేలా క్రౌన్ ప్రిన్స్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫజా తాజాగా అబుదాబీ యువరాజుతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడున్న అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.