Share News

Akhanda 2 : ‘అఖండ 2’ మ్యూజిక్‌ కొంత పూర్తయింది

ABN , Publish Date - Oct 31 , 2025 | 10:35 AM

నందమూరి బాలకృష్ణ ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్‌ కళాకారుడు శివమణి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

Akhanda 2 : ‘అఖండ 2’ మ్యూజిక్‌ కొంత పూర్తయింది

- డ్రమ్స్‌ శివమణి

తిరుమల: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్‌ కళాకారుడు శివమణి(Shivamani) తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు తమన్‌(Taman)కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమల(Tirumala)లో మంచి దర్శనాలు చేయిస్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ధన్యవాదాలన్నారు.

nani1.3.jpg


nani1.jfif

ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

nani1.2.jpg

Updated Date - Oct 31 , 2025 | 10:42 AM