Share News

TTD: ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:51 AM

టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు ఆదివారం రూ.2 కోట్లు విరాళంగా అందాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పొన్‌ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ విరాళాలు ఇచ్చాయి.

TTD: ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం

తిరుమల, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు ఆదివారం రూ.2 కోట్లు విరాళంగా అందింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద ప్రకటించిన రూ.1.50 కోట్ల చెక్‌ను ఆ సంస్థ జోనల్‌ హెడ్‌ ధారాసింగ్‌ నాయక్‌, రీజనల్‌ హెడ్‌ వెంకటేశ్వర్లు తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అలాగే చెన్నైకి చెందిన పొన్‌ప్యూర్‌ కెమికల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిడెట్‌ సంస్థ సీఎండీ పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌ రూ.50 లక్షల చెక్‌ను అదనపు ఈవోకు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:51 AM