Share News

Fishermen Houses Damaged: ఉప్పాడలో ఉప్పొంగిన సముద్రం

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:12 AM

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగడంతో రాకాసి అలలు

Fishermen Houses Damaged: ఉప్పాడలో ఉప్పొంగిన సముద్రం

కొత్తపల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగడంతో రాకాసి అలలు ఉవ్వెత్తున మాయాపట్నం గ్రామంలోకి దూసుకెళ్లాయి. మత్స్యకారులకు చెందిన సుమారు పది ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. కెరటాలు విరుచుకుపడటంతో నిద్ర నుంచి మేల్కొన్న తల్లులు చంటి పిల్లలను చంకన పెట్టుకుని పరుగులు తీశారు. కెరటాల దెబ్బకు ఇళ్లలోని వస్తువులు, వలలు కొట్టుకుపోయాయి.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 04:12 AM