Share News

Srisailam Reservoir Water Release: కృష్ణమ్మ పరవళ్లు!

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:16 AM

శ్రీశైలం జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అధికారులు బుధవారం రెండు

Srisailam Reservoir Water Release: కృష్ణమ్మ పరవళ్లు!

నంద్యాల, జూలై 23(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అధికారులు బుధవారం రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీరు 54,956 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన కింద 66,827 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి 76,739 క్యూసెక్కులు వస్తోంది. కాగా, సాగర్‌ కుడి కాల్వ ఆయకట్టుకు ఏపీ అధికారులు బుధవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 04:16 AM