Justice Ravinath Tilhari visited Tirumala: శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిల్హరి
ABN , Publish Date - Jul 21 , 2025 | 06:01 AM
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందు గా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వా త గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News