Share News

హరోం.. హర..

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:36 AM

హిందూ పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైనది. బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి.

హరోం.. హర..
1st road Shivalayam

నేడు మహాశివరాత్రి

ముస్తాబైన ఆలయాలు

హిందూ పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైనది. బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి. శివనామం మార్మోగనుంది.


భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని, ఆలయాల వద్ద బారికేడ్లతోపాటు షేమియానాలు సిద్ధం చేశారు. జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

- అనంతపురం కల్చరల్‌(ఆంధ్రజ్యోతి)


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Feb 26 , 2025 | 12:36 AM