Polavaram Water Release: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:17 AM
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది.

పోలవరం నుంచి ,37,203 క్యూసెక్కుల విడుదల
పోలవరం, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో గోదావరి నీటిమట్టం గురువారం నాటికి అనూహ్య రీతిలో పెరిగింది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 2,37,203 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్స్టాప్లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News