• Home » Polavaram

Polavaram

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలవరం.. నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం

పోలవరం.. నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం

పోలవరం నిర్వాసితులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీఎం చంద్రబాబు రూ.226 కోట్ల పరిహారం సొమ్మును ఉగాది కానుకగా ఇవ్వడమే దీనికి కారణం. అంతేకాదు..

పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం:  సీఎం చంద్రబాబు

పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం: సీఎం చంద్రబాబు

పోలవరం నిర్వాసితులకు పారదర్శకంగా చెల్లింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

20 రోజులుగా పెద్దపులి సంచారం.. ప్రజల్లో భయం భయం

20 రోజులుగా పెద్దపులి సంచారం.. ప్రజల్లో భయం భయం

పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. రెండురోజుల పాటు కాకినాడ జిల్లాలో సంచరించిన పులి.. అక్కడి నుంచి తప్పించుకుని పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది.

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్‌ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు.

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

పోలవరం జిల్లాలో మరోసారి పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన అదే పులి.. ఇప్పుడు రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రేపటిలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆహార పదార్థాల తయారీలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Ramakrishna: ప్రపంచాన్ని బెదిరించే స్థాయికి ట్రంప్.. రామకృష్ణ ఫైర్..

Ramakrishna: ప్రపంచాన్ని బెదిరించే స్థాయికి ట్రంప్.. రామకృష్ణ ఫైర్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

TG News: నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..

TG News: నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..

నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. తెలంగాణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి