Electricity: నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే...
ABN , First Publish Date - 2023-08-31T07:16:03+05:30 IST
విద్యుత్ మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుపనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం

ఐసిఎఫ్(చెన్నై): విద్యుత్ మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుపనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
- ఎగ్మూర్: రామానుజం వీధి, మనడి ప్రాంతం, వాల్‌టాక్స్ రోడ్డు, అన్నా పిళ్లై వీధి, గోవిందప్ప వీధి, మింట్ వీధి, ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డు, తాండవరాయన్ వీధి, పెద్దనాయగన్ వీధి, వీరప్పన్ వీధి, కల్యాణపురం హౌసింగ్ బోర్డు కాలనీ, ఎడపాళయం, వైకుంఠ వైద్యన్ వీధి, ఆదియప్పర్ వీధి, బేసిన్ వాటర్ వర్క్స్ వీధి, కన్నయ్యనాయుడు వీధి, కొండితోపు పోలీస్ క్వార్టర్స్.
- గిండి: రామాపురం వళ్లువర్ రోడ్డు, శ్రీరామ్ నగర్, జీఎస్ నగర్, ఈశ్వరి ఇంజనీరింగ్ కళాశాల, భారతిరోడ్డు, టీఎన్‌ఈబీ, నంగనల్లూర్ బీవీనగర్, ఎంజీఆర్ రోడ్డు, కనకాంబాళ్ కాలనీ, కేకే నగర్, ఎస్‌బీఐ కాలనీ మెయిన్ రోడ్డు, 100 అడుగుల రోడ్డు, లక్ష్మీనగర్, ఉల్లగరం, కుమరన్ వీధి, మూవరసంపట్టు, పల్లవన్‌తాంగళ్.
- అన్నానగర్: తిరుమంగళం అన్నానగర్ వెస్ట్, డబ్ల్యూ బ్లాక్, బీసీడీ సెక్టార్, తిరువల్లీశ్వరర్ నగర్, ఎన్‌వీఎన్ నగర్, సీపీడబ్ల్యూ డి క్వార్టర్స్, రోహిణి కాలనీ, పయనియర్ కాలనీ, సింధు అపార్ట్‌మెంట్స్, జవహర్ కాలనీ, పాత తిరుమంగళం, నెహ్రూ నగర్.