Share News

Electricity: నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

ABN , First Publish Date - 2023-12-02T07:26:57+05:30 IST

విద్యుత్‌ మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా స్థానిక గిండి పరిధిలోని పార్థసారథి నగర్‌, బలరామన్‌ గార్డెన్‌, పట్టియా గార్డెన్‌, అంబేడ్కర్‌

Electricity: నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

ఐసిఎఫ్‌(చెన్నై): విద్యుత్‌ మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా స్థానిక గిండి పరిధిలోని పార్థసారథి నగర్‌, బలరామన్‌ గార్డెన్‌, పట్టియా గార్డెన్‌, అంబేడ్కర్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డు, తండయార్‌పేట పరిధిలోని టోల్‌గేట్‌ నార్త్‌ టెర్మినల్‌ రోడ్డు, సుడలైముత్తు వీధి, దేశికన్‌ నగర్‌, నాగూరన్‌ గార్డెన్‌, ఫిషింగ్‌ హార్బర్‌, ఇరుగప్ప మేస్త్రీ వీధి, ఆవూర్‌ ముత్తయ్య వీధి, పీపీటీ వీధి, మేట్టు వీధి, ఎంజీఆర్‌ నగర్‌ ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉందడని విద్యుత్‌ బోర్డు తెలిపింది.

Updated Date - 2023-12-02T07:26:59+05:30 IST