Home » YS Sunitha Reddy
కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు(బుధవారం) విచారణ జరిగింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.
వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్‌కు వైఎస్ సునీతా రెడ్డి లేఖ రాశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం విచారణ జరగుతోంది.
మాజీ మంత్రి వివేకా నందరెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ(బుధవారం) కీలక తీర్పు వెల్లడించనుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని వివేకా కుమార్తై సిబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సునీత పిటిషన్‌కు ఏ2 సునీల్ యాదవ్ మద్దతు తెలిపారు.
సునీతా రెడ్డి తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారని.. ఇందుకు సీబీఐని పావుగా వాడుకోవాలని చూస్తున్నారని అవినాష్ అన్నారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కుటుంబం అన్నా.. కుటుంబ బంధాలన్నా.. జగన్ రెడ్డికి పెద్దగా నచ్చవు. ముఖ్యమంత్రి కాకముందు, సీఎం అయ్యాక.. ఆయన వ్యవహార శైలి, గతంలో చేసిన కుట్రలు వింటుంటే ఎంతటి విషపాతక లీడరో ఇట్టే అర్థమవుతుంది.