Home » Vote
బిహార్‌లో ఎన్నికల కమిషన్ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఐఎస్ఆర్ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చింది. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న డిమాండ్ సరైందికాదని అభిప్రాయపడింది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు..
కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారితో పాటు, పాత వాటిల్లో వివరాలు మార్చుకున్న వారికి కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన అన్నారు.
మ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్ రోజున(ఈ నెల 27) స్పెషల్ క్యాజువల్ లీవ్...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం రానే వచ్చింది. ఈసారి రేపు (ఫిబ్రవరి 5న) జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొననున్నారు. అయితే ఢిల్లీలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశ పౌరులుగా, ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
ఎన్డీయే కార్యకర్తలంతా కష్టపడి 21 పార్లమెంటు సీట్లు గెలిపించారని, ఇంకొంచెం కష్టపడి ఉంటే 25కు 25 సీట్లూ గెలిచేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు.