Home » Visa
మీకు ప్రయాణాలంటే ఇష్టమా? మీరు పలు దేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? వీసాలు దొరకవేమో అని అనుమానపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ బంపరాఫర్. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు అట్లీస్ సంస్థ శుభవార్త తెలిపింది.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్‌లో ఉన్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం గుర్తుందా? హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినా.. వారిని వెనక్కి పంపలేకపోయారు.
ఉన్న ఊరిలో ఉపాధి లేక.. ఉన్నా సంపాదన సరిపోక.. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు ఎందరో. వారి ఆశలను సొమ్ము చేసుకుని, నకిలీ వీసాలతో వారి కలలను కల్లలు చేస్తున్న ముఠాలు పెరిగిపోయాయి.
తమ దేశ వీసా కలిగిఉన్న వారికి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వీసా హక్కు కాదని, అదొక ప్రత్యేక అధికారం మాత్రమేనని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
అమెరికా వీసాలు పొందిన వారికి, దరఖాస్తుదారులకు ఇక్కడి ఆ దేశ రాయబార కార్యాలయం కఠిన సూచనలు చేసింది.
యునైటెడ్ కింగ్‌డమ్ యూకేలో ఈ నెల 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి వస్తాయి
అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను వీసాదారులు ఉల్లంఘిస్తే వారిని అగ్రరాజ్యం నుంచి పంపించి వేయనున్నట్టు శనివారం భారత్‌లోని...
విదేశీ విద్యార్థులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ దేశాల్లోకి అధిక సంఖ్యలో రాకుండా అడ్డుకోవాలని అమెరికా, బ్రిటన్ భావిస్తున్నాయి. వారి సంఖ్యపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి.
గత నెలలో నిలిపివేసిన విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తు ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది...
నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ప్రీమియం సర్వీసును అందించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.