• Home » Vastu

Vastu

Vastu Tips:  రాత్రిపూట ఈ 4 పనులు అస్సలు చేయకండి.. దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది..

Vastu Tips: రాత్రిపూట ఈ 4 పనులు అస్సలు చేయకండి.. దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది..

వాస్తు ప్రకారం, రాత్రి సమయంలో ఈ పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే, దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి, రాత్రిపూట చేయకూడని ఆ 4 పనులు ఏంటో తెలుసుకుందాం..

Vastu Tips For Job: ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రావడం లేదా.. ఈ వాస్తు చిట్కాలు ట్రై చేయండి..

Vastu Tips For Job: ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రావడం లేదా.. ఈ వాస్తు చిట్కాలు ట్రై చేయండి..

వాస్తు శాస్త్రం ప్రకారం ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి నివారణలు ఉన్నాయి. ఉద్యోగం కోసం వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఆ వ్యక్తి విజయం సాధిస్తాడని నమ్ముతారు.

Vastu Shastra: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలవాట్లుంటే.. అప్పుల ఊబిలో కూరుకుపోతారు..

Vastu Shastra: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలవాట్లుంటే.. అప్పుల ఊబిలో కూరుకుపోతారు..

Vastu Shastra Effects:వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రోజువారీ కార్యక్రమాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ చెడు పద్ధతులు అలవాట్లుగా మారితే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ప్రతికూల శక్తి ప్రవేశించి సంపద మొత్తం కోల్పోతారు. అప్పుల ఊబిలోంచి ఎప్పటికీ బయటపడలేరని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Vastu Tips: ఇంట్లో నీటి కుండను ఏ దిశలో ఉంచితే అదృష్టం.. ఎక్కడ ఉంచకూడదు..

Vastu Tips: ఇంట్లో నీటి కుండను ఏ దిశలో ఉంచితే అదృష్టం.. ఎక్కడ ఉంచకూడదు..

Vastu Tips For Water Pots: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఈ దిశలో నీటి కుండను ఉంచితే అన్నీ శుభాలే కలుగుతాయి. సరైన దిశలో నీటి కుండను ఉంచడం వల్ల ఐశ్వర్యం, సుఖశాంతులు చేకూరుతాయి. అలాకాక తప్పుడు దిక్కులో ఏర్పాటు చేస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం వాస్తు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం వాస్తు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

Vastu Shastra Rules: ఎంత పెద్ద కోటీశ్వరులైనా... కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించినా.. ఆ నిర్మాణానికి ముందు వాస్తును తప్పకుండా పాటిస్తారు. ఇంటి నిర్మాణం, డిజైన్ విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.

Elections 2024: కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ మార్చేశారు.. ఆ నమ్మకమే గెలిపిస్తుందా..!?

Elections 2024: కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ మార్చేశారు.. ఆ నమ్మకమే గెలిపిస్తుందా..!?

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు కొందరైతే.. విశ్వసించని వారు మరికొందరు.. అయితే ఎన్నికల వేళ మాత్రం రాజకీయ నాయకులు ఎక్కువుగా నమ్మేది వాస్తు శాస్త్రమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఏపీ సీఎం జగన్ సైతం తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేయించినట్లు తెలుస్తోంది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం వాస్తు సమస్యేనంటూ కొందరు పండితులు చెప్పడంతో ఈ ఇద్దరు వాస్తులో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!

AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!

అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్‌లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట.

Holi 2024: హోలీకి ముందు మీఇంట్లో ఉన్న ఈ వస్తువులు తీసిపడేయండి.. సమస్యలన్నీ పోతాయ్..!

Holi 2024: హోలీకి ముందు మీఇంట్లో ఉన్న ఈ వస్తువులు తీసిపడేయండి.. సమస్యలన్నీ పోతాయ్..!

Holi 2024: హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ(Holi Festival) పండుగ వస్తోంది. హోలీ వేళ కొన్ని వాస్తు(Vastu Tips) పరమైన పరిహారాలు పాటిస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని వాస్తు పండితులు(Vastu Experts) చెబుతున్నారు.

Vastu Tips: వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతోందా..? ఇంట్లో ఎప్పుడు చూసినా లక్ష్మీ దేవి కళకళలాడాలంటే..!

Vastu Tips: వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతోందా..? ఇంట్లో ఎప్పుడు చూసినా లక్ష్మీ దేవి కళకళలాడాలంటే..!

ఇంటి వాతావరణం వాస్తు ప్రకారం ఉండేట్టు చూసినా ఇంటిలోపలి వాతావరణంలో సమతుల్యత లేకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే.. ఆరోగ్యంలో ఎలాంటి తేడాలు రావు..లేదంటేనే..!

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే.. ఆరోగ్యంలో ఎలాంటి తేడాలు రావు..లేదంటేనే..!

చదువుతున్నప్పుడల్లా తూర్పు లేదా ఉత్తరం వైపు చూసుకోవాలి

తాజా వార్తలు

మరిన్ని చదవండి