Home » UPI payments
22845 Crore Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత తెలివి మీరి పోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక్క కారణం.. జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపటమే.
పాస్‌వర్డ్.. OTP.. PIN.. ఇలాంటివేవి అవసరం లేకుండా కేవలం కళ్లతో పేమెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతం ఇకపై ఆచరణలోకి రాబోతోంది. కేవలం బయోమెట్రిక్స్, ఫేస్ ఐడీ, ఐరిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు NPCI సన్నాహాలు చేస్తోంది.
ఆగస్టు 1 నుంచి యూపీఐ చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. యూజర్లు అందరికీ వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. ఓ రకంగా చెప్పాల్సి వస్తే.. యూపీఐకి ముందు, యూపీఐకి తర్వాత అన్నట్టుగా డిజిటల్ చెల్లింపుల చరిత్ర మారిపోయింది.
యూపీఐ కారణంగా భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నోట్‌లో పేర్కొంది. ఇంటర్ఆపరబిలిటీ ఫీచర్ కారణంగా యూపీఐ వినియోగం పెరిగిందని వెల్లడించింది.
ఇటీవల కాలంలో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు (Digital Payments) వేగంగా విస్తరిస్తున్నాయి. క్యూఆర్ కోడ్లు, యూపీఐ వంటి సౌకర్యాలతో రోజువారీ లావాదేవీలు మరింత సులభంగా మారాయి. కానీ ఇలాంటి సమయంలో డిజిటల్ చెల్లింపుల మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
New Money Rules: ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరికానుంది. జులై 15వ తేదీనుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్ తప్పనిసరి అవ్వనుంది.
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ వినియోగదారులకు శుభవార్త. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఇక నుంచి 15సెకన్లలోనే పూర్తవుతాయి.
యూపీఐ లావాదేవీలపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చార్జీలను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 వేలకు పైబడి చేసే యూపీఐ చెల్లింపులకు ఈ చార్జీలు వర్తిస్తాయి.
మనదేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు చాలా మంది యూపీఐల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు.