Home » Travel Agencies
Kedarnath Heli Yatra 2025: ప్రతి సంవత్సరం ఎందరో భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తారు. కానీ, ఈ యాత్ర కోసం ఎవరైనా కఠిన ప్రయాణం చేయాల్సిందే. ఎక్కువ రోజులు టూర్ కోసం వెచ్చించాల్సిందే. ఈ సదుపాయం వాడుకున్నారంటే ఏ సమస్యలు లేకుండా ఎవరైనా గంటల్లోనే కేదార్‌నాథ్ చేరుకునే ఛాన్స్ పొందవచ్చు.
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.
రోజువారీ పనులు, వ్యాపారాలతో ఒత్తిడికి గురవుతున్న వారు ఉపశమనం పొందేందుకు కుటుంబంతో కలిసి సరదాగా వివిధ ప్రాంతాలకు(Tourist Spots) వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొంతమంది తెలంగాణ(Telangana), ఏపీలోని(Andhra Pradesh) ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లనుండగా..
భారత్(Bharat) నుంచి అగ్రరాజ్యం అమెరికా(America)కు అక్రమంగా వెళ్లే(Illegal Migration) వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే గత నెలలో నికరాగ్వాకు అక్రమంగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ నుంచి మెక్సికో సరిహద్దుల గుండా 60 మందికి పైగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు.
14ఏళ్ళ వయసులో పెళ్ళి.. భర్త చేతిలో చిత్రహింసలు.. నువ్వేం చేయలేవని భర్త ఎగతాళి.. ఇవన్నీ చూస్తూ.. భరిస్తూ.. ఇప్పుడామె..