Home » Train Accident
Train Accident: రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.
నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.
దాదాపు 100 మందికిపైగా ప్రయాణిస్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు పల్టీ కొట్టి స్థానిక అడవుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
డీజిల్ ట్యాంకర్ల లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొని నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది...
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌కు (నంబర్ 12769) బ్రేక్ బైండింగ్ కావడంతో మంట లు చేలరేగాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ చైన్ లాగారు.
Mumbai Local Train: ముంబైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి కింద పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కదులుతున్న రైలులో ఎక్కబోతూ.. ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్కు పెద్ద ప్రమాదం తప్పింది. పలాస రైల్వే స్టేషన్‌కు సమీపంలో బఫర్ విరిగిపోవడంతో రైలు 15 బోగీలతో నిలిచిపోయింది, ఈ ఘటనలో మూడు గంటల పాటు రైలు ఆలస్యం అయింది
Falaknama Express: ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 15బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.
రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప్రమాదానికి సబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లు 8991124238 (కటక్), 8455885999 (భువనేశ్వర్) అందుబాటులోకి తెచ్చారు.