• Home » Thaman S

Thaman S

TANA 2025 Conference: ప్రత్యేకంగా తానా 24వ మహాసభలు.. పాల్గొనే అతిథులు వీరే..

TANA 2025 Conference: ప్రత్యేకంగా తానా 24వ మహాసభలు.. పాల్గొనే అతిథులు వీరే..

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్‌ వేదికైంది. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌‌లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగనున్నాయి.

Thaman S IPL 2025: ఉప్పల్ స్టేడియానికి థమన్.. దుమ్ములేపేలా మ్యూజికల్ నైట్

Thaman S IPL 2025: ఉప్పల్ స్టేడియానికి థమన్.. దుమ్ములేపేలా మ్యూజికల్ నైట్

Indian Premier League: ఐపీఎల్-2025 సీజన్ ఆరంభంలోనే హీటెక్కుతోంది. ఒకదాన్ని మించిన మరో పోరాటంతో లీగ్ మొదట్లోనే గట్టి కిక్ ఇస్తున్నాయి టీమ్స్. ఇదే క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు అంతా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అభిమానులకు అదిరిపోయే న్యూస్.

Musical Night.. తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్..

Musical Night.. తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్..

తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు.

Pawan Kalyan: మేనల్లుడుతో మొదలయిన సినిమా

Pawan Kalyan: మేనల్లుడుతో మొదలయిన సినిమా

జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (#PawanKalyan) ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలెట్టారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది.

#SSM28: సంగీత దర్శకుల పుకార్లకు తెరదించిన నిర్మాత

#SSM28: సంగీత దర్శకుల పుకార్లకు తెరదించిన నిర్మాత

సంగీత దర్శకుడు థమన్ ను మార్చి అనిరుధ్ రవిచందర్ ని పెట్టుకున్నారని. అయితే ఈ వార్త చాలా వైరల్ అయింది. మహేష్ బాబు అభిమానులు కూడా దీని మీద స్పందించి ఒకానొక సమయం లో వాళ్ళు కూడా థమన్ ని మార్చారేమో అని అనుకున్నారు. వీటన్నిటికి తెర దించుతూ నిర్మాత నాగవంశీ బుధవారం ఒక ట్వీట్ చేసాడు

తాజా వార్తలు

మరిన్ని చదవండి