• Home » Taiwan

Taiwan

Taiwan Slams China: జపాన్ వేడుకల్లో తైపీ జెండాల తొలగింపు.. చైనా చర్యపై తైవాన్ ఆగ్రహం

Taiwan Slams China: జపాన్ వేడుకల్లో తైపీ జెండాల తొలగింపు.. చైనా చర్యపై తైవాన్ ఆగ్రహం

చైనా తమపై చేస్తున్న అన్యాయపు దాడి గురించి తైవాన్ మరోసారి చాటి చెప్పింది. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో కూడా చైనా.. తైవాన్ జెండాలను తొలగించేలా చేసిందని ఆరోపించింది.

China Warns US: నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

China Warns US: నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

తైవాన్‌పై చైనా ఎప్పటికైనా తన మిలిటరీ శక్తిని ప్రయోగించే ఛాన్సుందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలపై కమ్యునిస్టు దేశం మండిపడింది. నిప్పుతో చెలగాటం వద్దని వార్నింగ్ ఇచ్చింది.

Stock Markets Halted: భారీ నష్టాల భయం..ఈ దేశాల స్టాక్ మార్కెట్లు నిలిపివేత, కారణమిదే..

Stock Markets Halted: భారీ నష్టాల భయం..ఈ దేశాల స్టాక్ మార్కెట్లు నిలిపివేత, కారణమిదే..

ఈ రోజు (ఏప్రిల్ 7న) ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్రమైన క్షీణత కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో జపాన్, తైవాన్ వంటి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Earthquake: 6.4 తీవ్రతతో భూకంపం.. 15 మందికి గాయాలు

Earthquake: 6.4 తీవ్రతతో భూకంపం.. 15 మందికి గాయాలు

ఆకస్మాత్తుగా తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అనేక ప్రాంతాల్లో భవనాలు, రోడ్లు కూలిపోయాయి. ఈ క్రమంలోనే 15 మంది గాయపడ్డారు. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది, ఏంటనే వివరాలను తెలుసుకుందాం.

 Paris Olympics: ఆమె ఓ ‘పురుషుడు’.. మహిళా బాక్సర్‌ను వెనక్కి పంపిన బ్రిటన్

Paris Olympics: ఆమె ఓ ‘పురుషుడు’.. మహిళా బాక్సర్‌ను వెనక్కి పంపిన బ్రిటన్

క్వార్టర్ ఫైనల్స్ వరకు అర్హత సాధించిన తైవాన్ మహిళా బాక్సర్ ఫైనల్స్ కు వెళ్లకుండానే వెనుదిరిగింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ టైలిల్ గెలిచిన ఆమె జెండర్ కు సంబంధించిన వివాదం ఎదుర్కొంటోంది.

యుద్ధానికి సిద్ధం కండి: జిన్‌పింగ్‌

యుద్ధానికి సిద్ధం కండి: జిన్‌పింగ్‌

తైవాన్‌- చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Taiwan: మరోసారి తైవాన్ సరిహద్దుల్లో చైనా విమానాలు.. యుద్ధం తప్పదా..

Taiwan: మరోసారి తైవాన్ సరిహద్దుల్లో చైనా విమానాలు.. యుద్ధం తప్పదా..

చైనా తన దూకుడు చర్యల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. 7 చైనా నౌకాదళ నౌకలు, ఒక అధికారిక నౌక, 17 సైనిక విమానాలు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Taiwan : భార్యపై అనుమానంతో ఇంట్లో సీక్రెట్‌ కెమెరాలు!

Taiwan : భార్యపై అనుమానంతో ఇంట్లో సీక్రెట్‌ కెమెరాలు!

భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు ఓ భర్త చేసిన పని.. చివరికి అతడినే దోషిని చేసింది. ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చినందుకు అతడికి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది.

Korean flight: విమానంలో ఊహించని పరిణామం.. ప్రయాణీకుల ముక్కులు, చెవుల నుంచి కారిన రక్తం

Korean flight: విమానంలో ఊహించని పరిణామం.. ప్రయాణీకుల ముక్కులు, చెవుల నుంచి కారిన రక్తం

దక్షిణకొరియా రాజధాని సియోల్ నుంచి తైవాన్‌లోని తైచుంగ్ వెళ్లాల్సిన ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ విమానంలోని ప్రయాణీకులకు మార్గమధ్యంలో భయానక అనుభవం ఎదురైంది. విమాన క్యాబిన్ ‘ ప్రెషరైజేషన్ సిస్టమ్’ పనిచేయకపోవడంతో విమానం ప్రయాణిస్తున్న ఎత్తు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది.

China-Taiwan: చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తత.. 13 సైనిక విమానాలు, 9 నౌకల మోహరింపు

China-Taiwan: చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తత.. 13 సైనిక విమానాలు, 9 నౌకల మోహరింపు

చైనా(china), తైవాన్(Taiwan) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత పెరుగుతోంది. బీజింగ్ తన దుందుడుకు చర్యల నుంచి వైదొలగడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో 13 చైనా విమానాలు, ఐదు నౌకాదళ నౌకలు, నాలుగు కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి