Home » Sunita Williams
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే తన తండ్రి పుట్టిన భారత్ దేశాన్ని సందర్శించనున్నట్టు ప్రకటించారు. అక్కడి ప్రజలతో ఆమె తన అంతరిక్ష అనుభవాలు పంచుకుంటానని తెలిపారు
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్) వెళ్లి 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
Sunita Williams Viral Video : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్‌లను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ క్షేమంగా ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయింది. ఆ క్షణంలోనే అనుకోని అతిథులు ఎదురొచ్చి వీరికి స్వాగతం పలికి ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఈ అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
నెలల తరబడి అంతరిక్షంలో ఉండిపోతే ఏం జరుగుతుంది? వారి శరీరంలో ఎలా మార్పులకు గురవుతుంది? అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడపడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు, కండరాలు మార్పులకు గురవుతాయి.
Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. దీంతో గుజరాత్‌లో నివసిస్తున్న ఆమె పూర్వీకులు ఇంటికి తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Sunitha Williams : దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత తిరిగి భూమిపైకి అడుగుపెట్టబోతున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్. వీరు స్పేస్ ఎక్స్ ప్రయాణిస్తున్నక్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఎక్కడ ల్యాండ్ అవబోతోంది. సుదీర్ఘ సమయం తర్వాత భూమిపై కాలుమోపగానే వ్యోమగాములు చేయాల్సిన పనులు ఏమిటి..
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్, నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిపై చేరుకోవాలని, అందరూ భగవంతుణ్ని ప్రార్థించాలని హైదరాబాద్‌కు చెందిన సామాజికవేత్త నిజాముద్దీన్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది.
Trump Key announcement: ఎనిమిది రోజుల టూర్‌కి వెళ్లి దాదాపు తొమ్మిది నెలలుగా ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయారు ఆస్ట్రోనాట్స్ సునితీ విలియమ్స్, బుచ్ విల్‌మోర్. అంతరిక్షం నుంచి భూమి మీదకు వీరి రాకకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ ఏడు నెలల తర్వాత స్పేస్ వాక్ కోసం ఐఎ్‌సఎస్ నుంచి బయటకు వచ్చారు.