• Home » SpiceJet

SpiceJet

Viral News: వైరల్ వీడియో: లగేజీ విషయంలో స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి తీవ్ర దాడి

Viral News: వైరల్ వీడియో: లగేజీ విషయంలో స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి తీవ్ర దాడి

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో ఒక సీనియర్ ఆర్మీ అధికారి రెచ్చిపోయాడు. స్పైస్ జెట్ విమాన సిబ్బందిని చితక్కొట్టాడు. దీంతో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు వెన్నులు విరిగిపోయి, మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు.

Kalanithi Maran: కళానిధి మారన్, కేఎఎల్ ఎయిర్‌వేస్‌లకు సుప్రీంకోర్టు షాక్.. రూ.1300 కోట్ల నష్టపరిహారం తిరస్కరణ

Kalanithi Maran: కళానిధి మారన్, కేఎఎల్ ఎయిర్‌వేస్‌లకు సుప్రీంకోర్టు షాక్.. రూ.1300 కోట్ల నష్టపరిహారం తిరస్కరణ

సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో కళానిధి మారన్ నేతృత్వంలోని కేఎఎల్ ఎయిర్‌వేస్‌కు గట్టి షాక్ తగిలింది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై రూ.1300 కోట్ల నష్టపరిహారం కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

SpiceJet: భోజనం నాణ్యతపై స్పైస్‌జెట్ పాసింజర్లు అగ్రహం.. సిబ్బందితో తినిపించిన వైనం

SpiceJet: భోజనం నాణ్యతపై స్పైస్‌జెట్ పాసింజర్లు అగ్రహం.. సిబ్బందితో తినిపించిన వైనం

స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఫుడ్ సర్వ్ చేశారు. అయితే ఏ మాత్రం నాణ్యత లేని ఆహారం సరఫరా చేయడంపై ప్రయాణికులు గొడవకు దిగారు. గ్రౌండ్ సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.

 SpiceJet: స్పైస్‌జెట్ ఎండీ సహా పలువురిపై ఢిల్లీ పోలీసుల కేసు

SpiceJet: స్పైస్‌జెట్ ఎండీ సహా పలువురిపై ఢిల్లీ పోలీసుల కేసు

స్పైస్‌జెట్ ఆర్థిక సమస్యలు క్రమంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సహా ఇతర ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

DGCA: ప్రమాదంలో మరో విమానయాన సంస్థ..? నిఘా పెంచిన DGCA

DGCA: ప్రమాదంలో మరో విమానయాన సంస్థ..? నిఘా పెంచిన DGCA

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే స్పైస్‌జెట్ విమానాలపై నిఘా మరింత పెంచాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Bengaluru : ప్రయాణికులంతా ఎక్కారు.. పైలెట్లు లేరు

Bengaluru : ప్రయాణికులంతా ఎక్కారు.. పైలెట్లు లేరు

ఢిల్లీ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం పైలెట్ల కొరత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్‌ కాకుండానే నిలిచిపోయింది.

Delhi: విమానం ఇంజిన్‌ని ఢీ కొట్టిన పక్షి.. ఆకాశంలోంచి నేరుగా...

Delhi: విమానం ఇంజిన్‌ని ఢీ కొట్టిన పక్షి.. ఆకాశంలోంచి నేరుగా...

విమాన ఇంజిన్‌ని(Aeroplane Engine) పక్షి ఢీ కొట్టడంతో విమానం ఎయిర్ పోర్ట్‌కి తిరిగి వచ్చిన ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమాన ఇంజిన్‌ను ఓ పక్షి ఢీ కొట్టింది.

SpiceJet: గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ కొనుగోలుకై స్పైస్‌జెట్, స్కైవన్ బిడ్ దాఖలు

SpiceJet: గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ కొనుగోలుకై స్పైస్‌జెట్, స్కైవన్ బిడ్ దాఖలు

చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు స్పైస్‌జెట్, స్కైవన్ సంస్థలు కలిసి బిడ్ దాఖలు చేశాయి.

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

అయోధ్యలో రామమందిర్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి