Home » Sonusood helping Hand
Sonu Sood Gifts Bullocks: 76 ఏళ్ల అంబదాస్ పవార్ అనే రైతుకు పొలం ఉంది. ఆయనకు పొలం ఉన్నా.. ఖర్చు పెట్టి దాన్ని దున్నించేంత డబ్బు లేదు. అందుకే భార్యా, భర్తలు కలిసి నాగలి లాంటి పరికరాన్ని తయారు చేసుకున్నారు.
మిస్ వరల్డ్ పోటీల ముగింపు కార్యక్రమం అదుర్స్ అనిపించింది. దాదాపు నెల రోజులుగా వివిధ రకాల పోటీలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందాలభామల పర్యటనలతో అలరించిన 72వ ప్రపంచ సుందరి పోటీల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలందించే సోనూసూద్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 4 ఆంబులెన్స్‌లను విరాళంగా అందించింది.