• Home » Social Networking Service

Social Networking Service

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి

పులివెందుల స్టేషన్‌లో వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు

పులివెందుల స్టేషన్‌లో వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు

టీడీపీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, మహిళా నేతలు, జనసేన, కాంగ్రెస్‌ నేతలపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లను పోలీసులు విచారిస్తున్నారు.

Delhi : మోదీ @10 కోట్లు

Delhi : మోదీ @10 కోట్లు

10 కోట్లు! ప్రధాని మోదీని ‘ఎక్స్‌’లో ఫాలో అవుతున్నవారి సంఖ్య ఇది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(13 కోట్లు) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మరో నేతగా, ప్రభావవంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు.

Pune: ట్రెయినీ కలెక్టర్‌ పూజ తల్లిపై కేసు నమోదు

Pune: ట్రెయినీ కలెక్టర్‌ పూజ తల్లిపై కేసు నమోదు

వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్‌ పూజా ఖేద్కర్‌ తల్లి మనోరమ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్‌ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.

Delhi High Court : వాట్సాప్‌ సంభాషణలు సాక్ష్యాలు కావు

Delhi High Court : వాట్సాప్‌ సంభాషణలు సాక్ష్యాలు కావు

వాట్సాప్‌ సంభాషణలను ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Navya : మిలియన్ల మాయ !

Navya : మిలియన్ల మాయ !

మనం అంకెలను నమ్మినట్లు దేనిని నమ్మం! ఒకటి.. రెండు.. మూడు.. వంద.. ఇలా గట్టిగా అరుస్తూ చెబితే మంచి కాలేజీలని నమ్మేస్తాం. పిల్లలకు ర్యాంకులు వస్తాయని వాటిలోనే చేరుస్తాం.

పుస్తకం తీయగానే నిద్ర ముంచుకొస్తోందా?... కారణం వెల్లడించిన శాస్త్రవేత్తలు... ఈ ఒక్క పని చేస్తే నిద్ర రాదంటూ సలహా...

పుస్తకం తీయగానే నిద్ర ముంచుకొస్తోందా?... కారణం వెల్లడించిన శాస్త్రవేత్తలు... ఈ ఒక్క పని చేస్తే నిద్ర రాదంటూ సలహా...

ఏదైనా పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే నిద్ర(sleep) ముంచుకువచ్చేస్తుంటుంది. దీనికి కారణమేమిటో, శాస్త్రవేత్తలు(Scientists) ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి చదువుతున్నప్పుడు, మన కళ్లపై ఎక్కువ ఒత్తిడి(stress) పడుతుంది. మన మెదడు కంప్యూటర్ మెమరీ మాదిరిగా చదివిన వాటిని ఫీడ్ చేస్తూనే ఉంటుంది.

Social Media Startup : వీళ్ళు సోషల్ మీడియాలో కొత్తగా ఫేమస్ అయ్యారు..!

Social Media Startup : వీళ్ళు సోషల్ మీడియాలో కొత్తగా ఫేమస్ అయ్యారు..!

స్టూడెంట్స్ మొదలు పెట్టిన బక్వాస్ అనే సోషల్ మీడియా స్టాటప్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి