• Home » Sharad Pawar

Sharad Pawar

Pawar praises Fadnavis: అలుపెరుగని సీఎం.. ఫడ్నవిస్‌పై శరద్ పవార్ ప్రశంసలు

Pawar praises Fadnavis: అలుపెరుగని సీఎం.. ఫడ్నవిస్‌పై శరద్ పవార్ ప్రశంసలు

ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజాజీవితం, సాధించిన విజయాలపై 'మహారాష్ట్ర నాయక్' అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో శరద్ పవార్ ఒక ఆర్టికల్ కూడా రాశారు.

PM Modi: పవార్‌కు కుర్చీ చూపించి నీళ్లు అందించిన మోదీ

PM Modi: పవార్‌కు కుర్చీ చూపించి నీళ్లు అందించిన మోదీ

వేదికపై పవార్ తన సీటు దగ్గరకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తుండగా మోదీ ఆయనకు సహకరించి ఆయన కూర్చీలో కూర్చున్న తర్వాత తాను కూడా కూర్చున్నాను. వాటర్ బాటిల్‌ మూత తీసి అందులోని నీటిని పవార్‌కు ఎదురుగా ఉంచిన గ్లాసులో పోసారు.

Sharad Pawar: ఎందరో హోం మంత్రులను చూసాం కానీ... అమిత్‌షాకు పవార్ పంచ్

Sharad Pawar: ఎందరో హోం మంత్రులను చూసాం కానీ... అమిత్‌షాకు పవార్ పంచ్

1978లో ప్రారంభించిన పవార్ 'వంచన' రాజకీయాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో తెరపడిందని అమిత్‌షా గత ఆదివారంనాడు వ్యాఖ్యానించారు.

Devendra Fadnavis: రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. పవార్ వ్యాఖ్యలపై సీఎం

Devendra Fadnavis: రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. పవార్ వ్యాఖ్యలపై సీఎం

ఆర్ఎస్ఎస్‌పై శరద్ పవార్ పొగడ్తలకు దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ, పవార్ చాలా స్మార్ట్ అని, ఒక్కోసారి మన పోటీదారుల్ని కూడా ప్రశంసించాల్సి వస్తుందని అన్నారు.

Sharad Pawar: బ్యాలెట్‌ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవార్.. బీజేపీ మండిపాటు

Sharad Pawar: బ్యాలెట్‌ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవార్.. బీజేపీ మండిపాటు

అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.

Sharad Pawar Vs Fadnavis: ప్రజల్లో ఆనందం లేదన్న పవార్, ఫలితాలను హుందాగా ఒప్పుకోవాలన్న ఫడ్నవిస్

Sharad Pawar Vs Fadnavis: ప్రజల్లో ఆనందం లేదన్న పవార్, ఫలితాలను హుందాగా ఒప్పుకోవాలన్న ఫడ్నవిస్

కొల్హాపూర్‌లో శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ఫలితాల అనంతరం ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని అన్నారు. విపక్షాలు దీనిపై ఎంతమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Elections: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు ఇవే.. మహా ఓటరు తీర్పులో ఎన్నో ట్విస్టులు..

Elections: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు ఇవే.. మహా ఓటరు తీర్పులో ఎన్నో ట్విస్టులు..

మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Elections: కేకేనే మళ్లీ హీరో.. మహారాష్ట్ర సర్వేలో సత్తా చాటిన తెలుగోడు..

Elections: కేకేనే మళ్లీ హీరో.. మహారాష్ట్ర సర్వేలో సత్తా చాటిన తెలుగోడు..

కేకే సర్వే మరోసారి నిజమైంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే అధికారం అని సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఆ మేరకు కూటమి లీడ్‌లో కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతికి 225 స్థానాలు వస్తాయని కేకే అంచనా వేశారు. ఊహించినట్టే కూటమి అన్ని స్థానాల్లో లీడ్‌లో ఉంది.

సమాజాన్ని మోదీ విభజిస్తున్నారు

సమాజాన్ని మోదీ విభజిస్తున్నారు

ప్రధాని మోదీ తన ప్రసంగాలతో సమాజాన్ని విభజిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆరోపించారు.

Supreme Court: మీ కాళ్లపై మీరు నిలుచోవడం నేర్చుకోండి.. అజిత్ వర్గానికి సుప్రీం చురకలు

Supreme Court: మీ కాళ్లపై మీరు నిలుచోవడం నేర్చుకోండి.. అజిత్ వర్గానికి సుప్రీం చురకలు

అన్‌డివైడెడ్ ఎన్‌సీపీ లోగో అయిన 'గడియారం' గుర్తును వాడకుండా తన మేనల్లుడిని (అజిత్) నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి