Home » Savitha
పన్నెండేళ్లుగా పేదలకు, కేన్సర్ రోగులకు సేవలందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతోమందికి ఆదర్శనీయమని మంత్రి సవిత అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగర(నగరాలు) సామాజిక వర్గీయులను బీసీ-డీలుగా గుర్తించి కులధ్రువీకరణ పత్రాలు జారీచేసేలా చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు.
ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.
Yoga Day: విశాఖ నగరంలో ఈ నెల 21న (శనివారం) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపిచ్చారు.
తల్లికి వందనం పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్‌కు ఉందా? అని మంత్రి సవిత సవాలు విసిరారు.
AP Ministers Slam Jagan: మాజీ సీఎం జగన్‌పై మంత్రులు ఫైర్ అయ్యారు. తల్లికి, చెల్లికి వెన్ను పోటు పొడిచింది జగన్ కాదా అని మంత్రి సవిత ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవుపలికారు.
TDP Mahanadu 2025: టీడీపీ మహానాడు వేడుక ఈనెల 27న ప్రారంభంకానుంది. దీంతో మంత్రులు, టీడీపీ నేతలు కడపకు పయనమవుతున్నారు. మూడు రోజుల పాటు మహానాడు వేడుక జరుగనుంది.
‘‘బీసీలు అంటేనే టీడీపీ.. టీడీపీ అంటేనే బీసీలు.’’ అని మంత్రి సవిత అన్నారు.
Minister Savita: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి సవిత సంచలన విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను, శాంతిభద్రతలను జగన్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్‌పై హోం మంత్రి అనిత, మంత్రి సవిత స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు కూడా బయటపడతాయన్నారు.