• Home » Satyavathi Rathod

Satyavathi Rathod

Satyavathi Rathod: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Satyavathi Rathod: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మీకే కాదు.. మాకు కూడా ఎంతో గౌరవం’ అని మంత్రి సీతక్కను ఉద్దేశించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders FIGHT: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

KTR: రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టే వారు.. కేటీఆర్ మాస్ వార్నింగ్

KTR: రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టే వారు.. కేటీఆర్ మాస్ వార్నింగ్

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ తాము పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.ఫార్మా విలేజీ కోసం 3వేల ఎకరాలు సేకరిస్తామంటే లగచర్ల రైతులు నిరసనకు దిగారని చెప్పారు. 9నెలలుగా వారు నిరసన చేస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

Satyavathi Rathod : తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలి

Satyavathi Rathod : తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలి

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.

Hyderabad: ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలపై మహిళా కమిషన్‌ స్పందించదేం?

Hyderabad: ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలపై మహిళా కమిషన్‌ స్పందించదేం?

పొరపాటున మాట్లాడిన మాటలపై కేటీఆర్‌ హుందాగా క్షమాపణ చెప్పినా... కొందరు కాంగ్రెస్‌ మహిళా నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ అన్నారు.

Satyavathi Rathod: కాళ్లకు చెప్పులు లేకుండానే..

Satyavathi Rathod: కాళ్లకు చెప్పులు లేకుండానే..

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ కాళ్లకు చెప్పులు లేకుండా బుధవారం శాసనమండలికి హాజరయ్యారు.

TG Politics: అందుకే కవితను అరెస్టు చేశారు.. సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు

TG Politics: అందుకే కవితను అరెస్టు చేశారు.. సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు.

Satyavathi Rathod: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుంది

Satyavathi Rathod: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుంది

పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavathi Rathod ) అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ హద్దుల్లేని హామీలు ఇచ్చింది. పార్లమెంట్ సమీక్షలో పార్టీ నిర్మాణంపై చర్చ జరిగిందని సత్యవతి రాథోడ్ తెలిపారు.

Mahbubabad: మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం

Mahbubabad: మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం

మహబూబాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు కిషన్ నాయక్ గుండెపోటుతో మృతి చెందారు.

Telangana Elections: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు

Telangana Elections: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు

మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ అయ్యింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి