• Home » Sanathnagar

Sanathnagar

MLA Talasani: ఎమ్మెల్యే తలసాని సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

MLA Talasani: ఎమ్మెల్యే తలసాని సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

నిర్బంధాల నడుమ పండుగలు జరపడం సరికాదని సనత్‌నగర్‌ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయం వద్ద ఆయన పర్యటించారు. ఆదివారం బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు భక్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

MLA: మీ ఉపాధికి ఇబ్బంది రాకుండా చూస్తా..

MLA: మీ ఉపాధికి ఇబ్బంది రాకుండా చూస్తా..

మీ ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాను అండగా ఉంటానని నోటరీ, స్టాంప్‌ వెండర్లకు సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanathnagar MLA Talasani Srinivas Yadav) హామీ ఇచ్చారు.

TS News: సనత్‌నగర్‌లో ముగ్గురి మృతి కేసులో మిస్టరీ ఇదే!

TS News: సనత్‌నగర్‌లో ముగ్గురి మృతి కేసులో మిస్టరీ ఇదే!

Telangana: నగరంలోని సనత్‌నగర్‌ జెక్ కాలనీలో ఓ ఇంట్లోని బాత్రూంలో ముగ్గురి మృతి కలకలం రేపింది. ఈనెల 21న (ఆదివారం) బాత్రూంలో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందారు. అయితే వీరి మృతికి గ్యాస్ గీజరే కారణమని భావిస్తున్నారు. అందులోని విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ను పీల్చినందునే ముగ్గురు మరణించి ఉంటారని

MLA: హాస్యాస్పదంగా ఆరు గ్యారెంటీల అమలు..

MLA: హాస్యాస్పదంగా ఆరు గ్యారెంటీల అమలు..

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఐదు హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆ పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్‌: నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సనత్ నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలో యువకులు డ్రగ్స్ వినియోగించి..

Kishan Reddy: హైదరాబాద్, సనత్‌నగర్‌లో  కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy: హైదరాబాద్, సనత్‌నగర్‌లో కిషన్ రెడ్డి పర్యటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు.

Telangana Polls : ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత కన్నుమూత!

Telangana Polls : ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత కన్నుమూత!

Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.!

HYD: ఆ నియోజకవర్గంలో.. గెలిస్తే.. మంత్రి పదవే

HYD: ఆ నియోజకవర్గంలో.. గెలిస్తే.. మంత్రి పదవే

సనత్‌నగర్‌ నియోజకవర్గమంటే ప్రతీ అభ్యర్థికి సెంటిమెంట్‌. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి దక్కడం ఆనవాయితీగా

Hyderabad: ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్..

Hyderabad: ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్..

హైదరాబాద్: ఈఎస్ఐ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో రోగి సోదరిపై షాబాద్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్టులో బలవంతంగా పైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.

TS NEWS: కార్లు అద్దెకు తీసుకెళ్తాడు.. ఆ తర్వాత ఏం చేస్తాడంటే.. ఆ నేరగాడికి చెక్ పెట్టిన పోలీసులు

TS NEWS: కార్లు అద్దెకు తీసుకెళ్తాడు.. ఆ తర్వాత ఏం చేస్తాడంటే.. ఆ నేరగాడికి చెక్ పెట్టిన పోలీసులు

నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కార్లను దొంగిలిస్తున్న(Selling cars) ఓ నిందితుడిని పట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి