• Home » Rupee

Rupee

Fake Notes: 500 నోట్లతో జాగ్రత్త

Fake Notes: 500 నోట్లతో జాగ్రత్త

కేంద్ర హోం శాఖ హెచ్చరిక: నకిలీ 500 రూపాయల నోట్లను నేర ముఠాలు తయారు చేశాయి. ఈ నోట్లలో స్పెల్లింగ్‌ దోషం ఉన్నట్లు వెల్లడించింది. అసలు నోట్లపై "RESERVE BANK OF INDIA" అనే పదం ఉండగా, నకిలీ నోట్లపై "RESERVE BANK OF INDIA" లోని 'E' కు బదులుగా 'A' ఉంది. ప్రజలు, ఆర్థిక సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది

Indian Rupee: రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్..పెరిగిన రూపాయి విలువ

Indian Rupee: రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్..పెరిగిన రూపాయి విలువ

దాదాపు రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Indian Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్టానికి రూపాయి.. ఎందుకంటే..

Indian Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్టానికి రూపాయి.. ఎందుకంటే..

కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం భయాలను రేకెత్తించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 3, 2025) భారత రూపాయి విలువ 67 పైసలు తగ్గి US డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 87.29కి చేరుకుంది.

Priyanka Gandhi: మోదీజీ.. రూపాయి పతనంపై ఇప్పుడేమంటారు?

Priyanka Gandhi: మోదీజీ.. రూపాయి పతనంపై ఇప్పుడేమంటారు?

రూపాయి విలువ శుక్రవారంనాడు 18 పైసలు పడిపోయి చరిత్రలోనే తొలిసారి 86.04కు చేరుకుంది. దీనిపైప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రియాంక గాంధీ అన్నారు.

 Forex Market : ‘బేర్‌’ మంటున్న రూపాయి

Forex Market : ‘బేర్‌’ మంటున్న రూపాయి

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌తో 21 పైసలు నష్టపోయి మరో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి రూ.85.48 వద్ద ముగిసింది.

Rupee: డాలర్‌తో పోల్చితే డేంజర్ జోన్‌లో రూపాయి.. కారణమిదేనా..

Rupee: డాలర్‌తో పోల్చితే డేంజర్ జోన్‌లో రూపాయి.. కారణమిదేనా..

అగ్రరాజ్యం అమెరికా డాలర్ బలపడటం, చైనా కరెన్సీ యువాన్ బలహీనపడటం వల్ల దేశీయ కరెన్సీ ఒత్తిడిలో ఉండవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ నాటికి రూపాయి విలువ మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.

Rupee Vs Dollar: అసలేమైంది.. జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ

Rupee Vs Dollar: అసలేమైంది.. జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ

అమెరికా డాలర్‌ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం, మరోవైపు మార్కెట్లు స్తబ్దుగా ఉండడం రూపీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

Vijayawada : ‘పది’ పాట్లు..!

Vijayawada : ‘పది’ పాట్లు..!

మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ..

Swiss banks: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు.. నల్లధనం వివరాల్లేవు

Swiss banks: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు.. నల్లధనం వివరాల్లేవు

2023లో స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా స్విస్ బ్యాంకుల్లో(Swiss banks) భారతీయ వ్యక్తులు, సంస్థల నిధులు 70 శాతం క్షీణించి నాలుగు సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర వార్షిక డేటా బ్యాంకు వెల్లడించింది.

Rupee falls: రూపాయి విలువ భారీగా పతనం.. ఏ స్థాయికి క్షీణించిందంటే..

Rupee falls: రూపాయి విలువ భారీగా పతనం.. ఏ స్థాయికి క్షీణించిందంటే..

దేశీయ కరెన్సీ రూపాయి విలువ (Rupee fall) నష్టాల బాటలో కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడడం, క్రూడాయిల్ ధరలు కూడా భారీగా పెరగడం రూపీ విలువ క్షీణతకు ప్రధాన కారణాలయ్యాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా 22 పైసలు మేర పతనమయ్యి డాలర్ మారకంలో 82.23 వద్ద ముగిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి