Home » Royal Challengers Bangalore
నేడు ఐపీఎల్ పోరులో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ (RCB vs LSG Prediction) జరగనుంది. లక్నో సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగనుంది.
ఐపీఎల్ 2025లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కనిపిస్తోంది. పెద్ద స్కోర్లు ఉన్నా కూడా ఈజీగా గెలిచి ఈసారి టైటిల్ గెలుస్తామనే ధీమాతో ఉంది. ఈ క్రమంలోనే నిన్న చెన్నైపై గెల్చిన ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే ఇంకా ఎన్ని మ్యాచుల్లో గెలవాలి, ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చైన్నై ప్లేఆఫ్ రేసులో లేనప్పటికీ ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలకు కట్టడి చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే ఛాన్సుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు 52వ మ్యాచ్ మొదలుకానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని అదేం దరిద్రం పట్టుకుందో ఏమో తెలీదు కానీ.. ట్రోఫీని ముద్దాడాలని అనుకుంటున్న ఆ జట్టు కల గత 17 ఏళ్ల నుంచి కలగానే మిగిలిపోయింది. గతంలో మూడుసార్లు..
తమది ఒక గొప్ప జోడీ అని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇప్పటికే ఎన్నోసార్లు చాటిచెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. ముఖ్యంగా.. తన భర్త కోహ్లీలో ఉత్తేజం నింపేందుకు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి..
ఐపీఎల్-2024లో (IPL 2024) మరో కీలక సమరానికి తెరలేచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ చేరడంలో ఆ జట్టు పేసర్ యశ్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్ వేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆర్సీబీ నయా హీరోగా యశ్ దయాల్ మారిపోయాడు. అయితే ఐపీఎల్‌లో అతడి ప్రయాణం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. 2023లో దయాల్ కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు.