• Home » Ramayanam

Ramayanam

Ramayana Record: 38 ఏళ్లయినా క్రేజ్ ఏ మాత్రం తక్కలేదు..

Ramayana Record: 38 ఏళ్లయినా క్రేజ్ ఏ మాత్రం తక్కలేదు..

Ramayana Record: జనం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోఖ్లే.. సీతగా నటించిన దీపికా చిక్లియాలను సీతారాములుగానే చూశారు. వేరే పాత్రల్లో వారిని ఊహించుకోలేకపోయారు. అందుకే వారికి సక్సెస్ రాలేదు. ఫేడ్ అవుట్ అయిపోయారు.

Ramayana: మహాకుంభ్‌లో 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' స్క్రీనింగ్

Ramayana: మహాకుంభ్‌లో 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' స్క్రీనింగ్

ప్రయాగ్‌రాజ్‌లోని నేత్రకుంభ్ సమీపంలో ఉన్న సెక్టార్ 6 దివ్వ ప్రేమ శిబిర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభవుతుందని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ వివరించింది.

 Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

‘రామాయణం’ హిందీ సీరియల్‌లో నటించిన నటీనటులు అయోధ్యలో కనిపించారు . 1987-88లో రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఆ సీరియల్ అప్పట్లో విశేష జనాధరణ పొందింది.

 Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

మధ్యప్రదేశ్‌లో ఓ ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. 108 మంది అంధులు రామాయణ పఠనం చేస్తున్నారు.

 Ramayana: ప్రపంచంలో ఖరీదైన రామాయణ పుస్తకం, ధర ఎంతంటే..?

Ramayana: ప్రపంచంలో ఖరీదైన రామాయణ పుస్తకం, ధర ఎంతంటే..?

శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. లేటెస్ట్ రామాయణ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తకం ధర మాత్రం లక్ష 65 వేల రూపాయలు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి