Home » Radhika
హరియాణా టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌పై దీపక్ యాదవ్ గత గురువారంనాడు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీపక్ యాదవ్ స్వయంగా తన నేరం ఒప్పుకోవడంతో కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీ, అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
ఇంట్లోని పరిస్థితి, కెరీర్ పరంగా ఎదగాలనే తపన మాజీ కోచ్‌తో రాధిక మాట్లాడిన సంభాషణల్లో చోటుచేసుకున్నాయి. ఇంట్లో అనేక ఆంక్షలు పెడుతున్నారని, అయితే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, స్వతంత్రంగా బతకాలని ఉందని రాధిక అభిలషించింది.
నటుడు విజయ్(Actor Vijay) రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉందని నటి రాధిక(Radhika) అభిప్రాయపడ్డారు. కోవై మక్కల్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో కోవైలోని గుజరాత్ సమాజంలో సోమవారం దీపావళి బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నటి రాధిక పాల్గొని 150 మంది బాలికలకు దీపావళి కానుకలు అందజేశారు.
విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి రాధిక(Actress Radhika) ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భర్త శరత్‌కుమార్(Sarath Kumar)ను వెంటబెట్టుకుని ఆమె ప్రచారం చేస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గుజరాత్ జామ్ నగర్‌లో వైభవంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకకు పలువురు ప్రముఖులు తరలొచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని టాప్ కంపెనీల సీఈవోలు వచ్చారు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్క్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ జామ్ నగర్‌కు రాగా, అనంత్ అంబానీ స్వయంగా స్వాగతం పలికారు.